ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటో.. అవి మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసా..?
మన శరీరానికి కావల్సిన కీలక పోషక పదార్థాల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. ఇవి వెజిటబుల్ ఆయిల్స్‌లో మనకు లభిస్తాయి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఒక రకమైన కొవ్వు జాబితాకు చెందినవి. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, సోయా బీన్ తదితర నూనెల్లో ఈ ఫ్యాట్లు ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు, వేరుశెనగలు తదితర గింజల్లోనూ ఈ ఫ్యాట్లు మనకు లభిస్తాయి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు … Read more