స్టార్‌ ఫ్రూట్‌ గురించి మీకు తెలుసా..? వాటిని తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!

ప్రకృతిలో మనకు ఎన్నో రకాల పండ్లు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. ఏ పండు ప్రత్యేకత దానిదే. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల మనం అన్ని రకాల పండ్లను సీజన్లకు అనుగుణంగా తినాల్సిందే. ఇక మనకు కొన్ని ప్రత్యేక పండ్లు కూడా ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి. వాటిలో స్టార్‌ ఫ్రూట్‌ కూడా ఒకటి. ఇప్పుడు మనం బయట ఎక్కడ చూసినా ఈ పండు మనకు కనిపిస్తోంది. అయితే ఇంతకీ ఈ పండును తినడం వల్ల … Read more

నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే క‌లిగే లాభాలేమిటో తెలుసా..?

ట‌మాటాలు.. చూడ‌గానే నోరూరింపజేస్తాయి. వీటిని నిత్యం మ‌నం ఏదో ఒక విధంగా తింటూనే ఉంటాం. అంతెందుకు.. నిత్యం మ‌నం చేసుకునే కూర‌లు దాదాపుగా ట‌మాటాలు లేనిదే పూర్తి కావంటే అతిశ‌యోక్తి లేదు. అంత‌గా మ‌నం వాటిని వాడుతున్నాం. అయితే మీకు తెలుసా..? కూర‌ల్లో క‌న్నా ట‌మాటాల‌ను జ్యూస్‌గా చేసుకుని నిత్యం ఉద‌యాన్నే తాగితే దాంతో ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనబడే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు … Read more

ఘాటు ఘాటుగా.. చిల్లీ చికెన్‌.. చేద్దాం ప‌దండి..!

చికెన్‌.. ప‌చ్చిమిర్చితో ఘాటుగా చేసే చిల్లీ చికెన్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే. చాలా మంది ఈ వంట‌కాన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే దీన్ని అంద‌రూ ఎక్కువ‌గా రెస్టారెంట్ల‌లోనే తింటుంటారు. కానీ.. కొద్దిగా ప్ర‌య‌త్నిస్తే మ‌నం మన ఇంట్లోనే చిల్లీ చికెన్ త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రి చిల్లీ చికెన్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏయే ప‌దార్థాలు అవ‌స‌ర‌మో.. ఇప్పుడు తెలుసుకుందామా..! చిల్లీ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: బోన్‌లెస్ చికెన్ – 500 గ్రాములు, … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే సంకేతాలు, ల‌క్ష‌ణాలు ఇవే..!

గుండె పోటు సైలెంట్ కిల్ల‌ర్‌.. అది వ‌చ్చేదాకా చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఒక‌సారి హార్ట్ స్ట్రోక్ వ‌స్తే మాత్రం.. బాధితులు విల‌విల‌లాడిపోతారు. అది వ‌చ్చేదాకా ఎలాంటి ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌న‌బ‌డ‌వు. కానీ హార్ట్ స్ట్రోక్ వ‌స్తుందంటే చాలు.. కొన్ని ల‌క్ష‌ణాల‌ను మాత్రం మ‌నం సుల‌భంగా క‌నిపెట్ట‌వ‌చ్చు. అవేమిటంటే… 1. గుండె పోటు వ‌స్తుంద‌నగా.. తీవ్ర‌మైన అల‌స‌ట క‌లుగుతుంది. అవ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌వాహం ఆగిపోతుంది. దీని వ‌ల్ల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌దు. దీంతో అల‌స‌ట వ‌స్తుంది. అయితే … Read more

ఘుమ ఘుమలాడే మ‌ట‌న్ దాల్ ఘోస్ట్..ఇలా చేయండి..!

మ‌ట‌న్‌, ప‌ప్పు దినుసులు.. రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటిలో దేన్ని తిన్నా మ‌న‌కు ప్రోటీన్లు అందుతాయి. శ‌రీర నిర్మాణం జ‌రుగుతుంది. అయితే ఈ రెండింటినీ క‌లిపి వండుకుని కూడా తిన‌వచ్చు. దీంతో మ‌న శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. పిల్ల‌ల‌కు అయితే ఇలా మ‌ట‌న్‌, ప‌ప్పు రెండింటినీ క‌లిపి వండి పెడితే వారికి బాగా బ‌లం వ‌స్తుంది. అన్ని అంశాల్లోనూ రాణిస్తారు. ఈ క్ర‌మంలోనే మ‌ట‌న్‌, పప్పు దినుసులు రెండింటినీ క‌లిపి చేసే … Read more

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ట‌మాటా రైస్‌..!

ట‌మాటాల‌తో నిత్యం మ‌నం అనేక కూర‌ల‌ను, వంట‌కాల‌ను చేసుకుంటుంటాం. దాదాపుగా మ‌నం వండుకునే ప్ర‌తి కూర‌లోనూ ఒక‌టో, రెండో ట‌మాటాల‌ను వేయ‌క‌పోతే కూర రుచిగా అనిపించ‌దు. ఇక చికెన్‌, మ‌ట‌న్ వండితే ట‌మాటాల‌ను రుచి కోసం త‌ప్ప‌నిస‌రిగా వేస్తారు. అయితే ట‌మాటాల‌తో చేసుకునే కూర‌ల‌తోపాటు వాటితో రైస్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. చ‌క్క‌ని టేస్ట్‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. మ‌రి.. ట‌మాటా రైస్ ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ట‌మాటా … Read more

ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా..? గ్రీన్ టీకి దూరంగా ఉండండి..!

నిత్యం గ్రీన్ టీ తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బరువు తగ్గుతారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే గ్రీన్ టీ దాదాపుగా అందరికీ మేలు చేసినా పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం గ్రీన్ టీని తాగకూడదు. మరి ఏయే సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * పెప్టిక్ అల్సర్, గ్యాస్, అసిడిటీ సమస్యలు … Read more

మూత్రం దుర్వాసన వస్తుందా..? అయితే కారణాలు ఇవే కావచ్చు..!

ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది. అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందంటే.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే ఈ సమస్య పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. కనుక స్త్రీలు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వారి మూత్రం దుర్వాసన … Read more

బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడకుండా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలో ఉండే రక్తం గడ్డలు కడితే అవి రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టించి ఆ తరువాత హార్ట్‌ ఎటాక్‌ను తెచ్చి పెడతాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆ విషయం మనకు తెలియదు. ఇక ఏదో ఒక సమయంలో సమస్య తీవ్రతరమై హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. అయితే అంత వరకు రాకుండా ఉండాలంటే.. కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో రక్తం గడ్డ కట్టకుండా … Read more

కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ తాగితే కలిగే అద్భుతమైన లాభాలివే..!

సాధారణంగా మనలో అధిక శాతం మంది కొత్తిమీర ఆకులను నిత్యం పలు కూరల్లో వేస్తుంటారు. అయితే కూరల్లో వేసే ఈ ఆకులను కొందరు తింటారు కానీ.. కొందరు వాటిని తినేందుకు అంత ఆసక్తి చూపించరు. నిజానికి కొత్తిమీర ఆకులను పారేయకూడదు. వాటిని తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిత్యం కొత్తిమీర ఆకుల రసాన్ని తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొత్తిమీర ఆకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలో ఉత్పన్నమయ్యే … Read more