లివర్‌ను శుభ్రం చేసుకోవాలంటే.. రోజూ వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలోని అతి పెద్ద అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. మన శరీరానికి శక్తిని అందించేందుకు, విటమిన్లు, మినరల్స్‌ను నిల్వ చేసుకునేందుకు, విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్ ఎంతగానో శ్రమిస్తుంది. అయితే నిత్యం మనం అనుసరించే జీవనశైలితోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా లివర్‌లో కొన్ని సందర్భాల్లో విష పదార్థాలు పెరిగిపోతుంటాయి. దీంతో లివర్ సమస్యలు వస్తుంటాయి. అయితే అలా జరగకుండా ఉండాలంటే.. కింద తెలిపిన ఆహారాలను … Read more

పాల‌లో అల్లం ర‌సం కలిపి తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

అల్లంలో ఎలాంటి ఔష‌ధ గుణాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు వ‌చ్చే స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లైన ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌దిత‌ర స‌మ‌స్య‌ల నుంచి అల్లం మ‌న‌ల్ని బ‌య‌ట ప‌డేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే సూక్ష్మ క్రిముల‌ను చంపేస్తాయి. అలాంటి అల్లాన్ని ర‌సం తీసి దాన్ని నిత్యం పాల‌లో క‌లుపుకుని తాగితే మ‌న‌కు ఇంకా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..! … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు అన్నం తిన‌వ‌చ్చా..? తెలుసుకోండి..!

మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ప్ర‌తి ఏటా చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. టైప్ 1, టైప్ 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ ల‌తో చాలా మంది స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిందంటే చాలు.. మ‌న ద‌గ్గ‌ర చాలా మందిని అన్నం మానేయ‌మ‌ని చెబుతుంటారు. మ‌రి డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిజంగానే అన్నం మానేయాలా ? … Read more

గడ్డాన్ని పూర్తిగా క్లీన్ షేవ్ చేస్తున్నారా..? ఇది తెలిస్తే ఇకపై ఆ పనిచేయరు..!

గడ్డం ఉంటే అడ్డం అనుకుని చాలా మంది గడ్డాన్ని క్లీన్ షేవ్ చేస్తుంటారు. ఇక కొందరు చాలా తక్కువ సైజులో వెంట్రుకలు కనిపించేలా గడ్డాన్ని స్టైల్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే.. ఇకపై ఎవరూ గడ్డాన్ని తీసేయడానికి ఇష్టపడరు సరికదా.. ఇంకా ఎక్కువగా గడ్డం పెంచుకుంటారు. ఎందుకంటే.. గడ్డం వల్ల చర్మం సంరక్షింపబడుతుందట. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి గడ్డం రక్షిస్తుందట. అవును.. షాకింగ్‌గా ఉన్న ఇది నిజమే. పలువురు … Read more

ఘుమ ఘుమలాడే మ‌ట‌న్ బిర్యానీ.. ఇలా చేయండి..!

మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా మ‌ట‌న్ బిర్యానీ భ‌లే టేస్ట్‌గా ఉంటుంది. అవ‌స‌ర‌మైన ప‌దార్థాలు వేసి, చ‌క్క‌గా మ‌ట‌న్‌ను ఉడికించి, మ‌సాలాలు వేసి బిర్యానీని వండితే.. ఆ త‌రువాత ఆ బిర్యానీ నుంచి వ‌చ్చే ఘుమాళింపు మామూలుగా ఉండ‌దు. వాస‌న చూస్తేనే నోరూరిపోతుంది. మ‌రి అలాంటి ఘుమ ఘుమ‌లాడే మ‌ట‌న్ బిర్యానీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! మ‌ట‌న్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన … Read more

మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే తెలుసా..?

మీకు మీ గుండె వేగంగా కొట్టుకుందేమోన‌ని అనుమానంగా ఉందా ? బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువ‌గా ఉందా ? మీ గుండె గ‌న‌క నిమిషానికి 100 సార్ల క‌న్నా ఎక్కువ‌గా కొట్టుకుంటే దాన్ని టాకీకార్డియా (tachycardia) అంటారు. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? అంటే.. గుండె నుంచి శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా అయ్యేందుకు ఒక ర‌క‌మైన ఎల‌క్ట్రిక‌ల్ ఇంప‌ల్స్ (విద్యుత్ ప్ర‌వాహం) స‌హాయ ప‌డుతుంది. ఈ విద్యుత్ ప్ర‌వాహంలో ఏవైనా తేడాలు వ‌స్తే … Read more

వేడి వేడి చికెన్ సూప్‌తో.. అనారోగ్య స‌మ‌స్య‌లు పరార్‌..!

చికెన్‌తో కూర‌, బిర్యానీ, క‌బాబ్స్‌.. ఇలా చాలా మంది ర‌క ర‌కాల వంట‌లు చేసుకుని తింటారు. కానీ చికెన్‌తో సూప్ చేసుకుని తాగితేనే ఎక్కువ ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి. చికెన్ సూప్ తాగ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. చ‌ర్మం, వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు పోతాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు మ‌న‌కు చికెన్ సూప్ తాగ‌డం వ‌ల్ల క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే చికెన్ సూప్ ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావ‌ల్సిన ప‌దార్థాలు: … Read more

మీరు వాడుతున్న పాలు అస‌లువా, క‌ల్తీ జ‌రిగిన‌వా..? ఇలా తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా క‌ల్తీ చేయ‌బ‌డిన ఆహార ప‌దార్థాలే మ‌న‌కు విక్ర‌యిస్తున్నారు. దీంతో క‌ల్తీల‌ను గుర్తించ‌డం మ‌న‌కు క‌ష్ట‌త‌ర‌వ‌మ‌వుతోంది. ఇక బాగా క‌ల్తీ అవుతున్న ఆహార ప‌దార్థాల జాబితాలో పాలు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు నిత్యం అవ‌స‌రం కాబ‌ట్టి వీటికి డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. దీంతో పాల‌ను చాలా మంది క‌ల్తీ చేసి విక్ర‌యిస్తుంటారు. అయితే కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే మీరు వాడే పాలు క‌ల్తీ అయ్యాయో, కాలేదో.. ఇట్టే గుర్తించ‌వ‌చ్చు. … Read more

నాన్‌వెజ్ తినలేరా..? విటమిన్ బి12 ఉండే వెజ్ ఆహారాలు ఇవే..!

శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా మనకు విటమిన్ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, శరీరానికి శక్తిని అందించేందుకు కూడా ఈ విటమిన్ మనకు ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది విటమిన్ బి12 కేవలం మాంసాహారం ద్వారా మాత్రమే మనకు లభిస్తుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే.. ఈ విటమిన్‌ను మనం శాకాహారాల ద్వారా కూడా పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… * … Read more

రోజుకు 9 గంట‌ల‌కు పైగా నిద్రిస్తున్నారా..? బ‌్రెయిన్ స్ట్రోక్ గ్యారంటీ..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర పోవాలన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా సరే నిత్యం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిర్దేశించిన గంట‌ల స‌మ‌యం కాకుండా అధికంగా నిద్రిస్తుంటారు. ఈ క్ర‌మంలో అలాంటి వారు నిత్యం 9 గంట‌ల‌కు పైగా నిద్రిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. చైనాలోని వుహాన్‌లో ఉన్న … Read more