Balakrishna : ఇప్పుడంటే బాలయ్య రీమేక్‌లను ఇష్టపడడం లేదు.. కానీ అప్పట్లో ఆయన రీమేక్ చేసిన మూవీలు ఏంటో తెలుసా..?
Balakrishna : ప్రస్తుతం సినిమా పరిధి విస్తరించింది. ప్రేక్షకుడు కూడా కొత్తదనాన్ని కోరుకోకుంటున్నాడు. ఓటీటీ పుణ్యామా అని ప్రేక్షకులు అన్నీ భాషల చిత్రాలు, అన్నీ జోనర్స్ మూవీస్ చూడగలుగుతున్నారు. దీంతో ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన మన హీరో ఇప్పుడు పరభాషల్లోకి కూడా అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం సాధారణ విషయం అయ్యింది. సినిమాకు భాష, కులం, మతం, ప్రాంతమనే తేడాలు ఉండవని … Read more