ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఒక దాని వెనుక ఒకటి వచ్చి పడుతుంటాయి. ఈ క్రమంలో ఆయా సమస్యల నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంటుంది. ఇక చివరకు ఏదో ఒక రోజుకు ఎవరైనా చనిపోక తప్పదు. అయితే ఎక్కువ కాలం బతకాలనుకునేవారు మాత్రం నిత్యం తక్కువ ఆహారం తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ మేరకు కొందరు సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనలు సదరు విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అమెరికా, చైనాలకు … Read more

Cat In Image : ఈ ఫోటోలో ఓ పిల్లి దాగుంది.. 9 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేట్‌.. ఓసారి ట్రై చేయండి..

Cat In Image : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం అలాగే రొటీన్‌ లైఫ్‌ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. మెదడుకు పదును పెట్టె ఫొటో పజిల్స్‌ను పరిష్కరించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే డిజైనర్లు కొత్త కొత్త ఫొటోలు, పజిల్స్‌ను నెట్టింట్లో ట్రెండ్‌ చేస్తున్నారు. అందులో దాగున్న మర్మాన్ని కనుక్కోమంటూ సవాళ్లు విసురుతున్నారు. అలా తాజాగా మరో ఫొటో … Read more

Frequent Urination : అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. వెంటనే తగ్గుతుంది..!

Frequent Urination : చాలామంది అతిమూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగిన మొదట్లో ఆ మందుల వల్ల తగ్గినట్లు కనిపించినా ఆ తర్వాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. మూత్రాశయం నిండిన విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. దీనిని మనం కంట్రోల్ చేయలేం. అయితే ఒక్కోసారి అతి మూత్రం సమస్య కూడా ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో దగ్గినా, తుమ్మినా మూత్రం … Read more

Sobhan Babu : అంద‌రు న‌టులు త‌మ కొడుకుల‌ను హీరోలుగా చేశారు.. శోభ‌న్ బాబు ఎందుక‌లా చేయ‌లేదు..?

Sobhan Babu : ఫిల్మ్ ఇండస్ట్రీలో వారత్వానికి కొదవే లేదు. హీరో హీరోయిన్ల పిల్లలు, డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ పిల్లలు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. మొదట ఎవరో ఒక్కరు ఎలాగోలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీ రంగ ప్రవేశం చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సగంమంది హీరోలు ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇక తెలుగువారి అందాలనటుడు.. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. శోభన్ బాబు. గ్లామర్ హీరోగా … Read more

ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలా..? ఈ ఆహారాలు తీసుకోండి..!

వయస్సు మీద పడుతుందంటే చాలు.. ఎవరికైనా స‌రే.. సహజంగానే చర్మం ముడతలు పడుతుంటుంది. దీంతో కొంద‌రు దిగులు చెందుతుంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎవ‌రికైనా స‌రే.. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డి వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపిస్తుంటాయి. అయినప్పటికీ కొందరికి మాత్రం అలా ఉండడం నచ్చదు. చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. అలాగే చ‌ర్మంపై ముడ‌త‌లు కూడా పడ‌కుండా ఉంటాయి. మరి … Read more

కడుపులో మంటగా ఉంటుందా..? ఈ చిట్కాలు పాటించండి..!

మనలో అధికశాతం మందికి సహజంగనే కారం, మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు లేదా మద్యం అధికంగా సేవించినప్పుడు కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దీన్నే గ్యాస్ట్రయిటిస్‌ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య వస్తే ఒకటి, రెండు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరికి ఈ సమస్య ఒక పట్టాన తగ్గదు. అలాంటి వారు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. … Read more

ఎడ‌మ‌చేయి నొప్పిగా ఉంటుందా..? గుండె స‌మ‌స్యే కాదు, ఇవి కూడా కార‌ణం కావ‌చ్చు..!

సాధార‌ణంగా హార్ట్ ఎటాక్ వ‌చ్చే ఎవ‌రికైనా స‌రే ఎడ‌మ చేయి బాగా నొప్పిగా ఉంటుంది. భుజం నుంచి చేయి కింద వ‌ర‌కు లాగిన‌ట్టు నొప్పి వ‌స్తుంది. అలాగే ఛాతి మ‌ధ్య‌లో నొప్పి మొద‌లై పైకి వ్యాపిస్తుంది. ఇక కొంద‌రికి ఎడ‌మ వైపు ద‌వ‌డ నొప్పిగా ఉంటుంది. ఇవ‌న్నీ హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని తెలిపే ల‌క్ష‌ణాలు. అయితే ఇవి లేకుండా కేవ‌లం ఎడ‌మ చేయి నొప్పి మాత్ర‌మే ఉంటే దాన్ని చాలా మంది గుండె స‌మ‌స్య అని భావిస్తుంటారు. … Read more

టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయా..? ఇందులో నిజమెంత..?

మనకు మార్కెట్‌లో చాలా సులభంగా లభ్యమయ్యే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని నిత్యం అనేక మంది కూరల్లో వాడుతుంటారు. కొందరు పలు ఆహార పదార్థాలను వండేందుకు ఉపయోగిస్తారు. ఇంకా కొందరు సలాడ్స్‌, సూప్‌, జ్యూస్‌ వంటివి చేసుకుని టమాటాలను తీసుకుంటుంటారు. అయితే టమాటాలను ఏ రకంగా తీసుకున్నా మనకు లాభమే ఉంటుంది కానీ, నష్టం మాత్రం ఉండదు. కానీ కొందరు మాత్రం టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయని అంటుంటారు. అయితే ఇందులో … Read more

ఘుమఘుమ‌లాడే ధాబా స్టైల్ దాల్ త‌డ్కా.. ఇలా చేయండి..!

సాధార‌ణంగా ప‌ప్పుతో చేసుకునే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు అనేక ర‌కాల పప్పు వంట‌కాలు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాల్ త‌డ్కా ఒక‌టి. దీన్ని ధాబాల్లో అద్భుతంగా చేస్తారు. అయితే కొద్దిగా శ్ర‌మించాలే గానీ మ‌నం ఇంట్లోనూ ధాబా స్టైల్‌లో దాల్ త‌డ్కాను చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. మ‌రి దాల్ త‌డ్కాను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! దాల్ త‌డ్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: … Read more

పాలకూర జ్యూస్‌ను రోజూ తాగితే.. ఇన్ని లాభాలా..!

మనం నిత్యం తినే అనేక ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. దీంతో చాలా మంది పప్పు చేసుకుని తింటుంటారు. ఇక కొందరు పాలకూరలో టమాటాలను వేసి వండుకుంటారు. అయితే వంటల రూపంలో కాక పాలకూరను రోజూ నేరుగా తీసుకుంటే దాంతో మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే నిత్యం పాలకూరను జ్యూస్ రూపంలో తీసుకుంటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాలకూరలో ఉండే విటమిన్ ఎ మన కంటి చూపును … Read more