జ‌న‌వ‌రి 1 నుంచి మారనున్న 25 రూల్స్ ఇవే.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన‌వి..!

ప్ర‌తి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మ‌ళ్లీ జ‌న‌వ‌రి 1 వ‌చ్చేసింది. అయితే ప్ర‌తి నెల మారిన‌ట్లుగానే ఈ నెల కూడా కొన్ని రూల్స్ మార‌బోతున్నాయి. ఇక కొత్త సంవ‌త్స‌రం క‌నుక చాలా వ‌రకు రూల్స్‌ను మారుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తోపాటు ప్ర‌యివేటు రంగానికి చెందిన నియ‌మాల‌ను కూడా మారుస్తున్నారు. ముఖ్యంగా 25 రూల్స్ విష‌యంలో మాత్రం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మార‌నున్న ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జ‌న‌వ‌రి 1 నుంచి … Read more

మీ నోట్లో ఇలా ఉందా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వండి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చాలా మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. మ‌న శ‌రీరంలో అనేక భాగాల‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది క్యాన్స‌ర్‌తో చ‌నిపోతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప్రాణాంత‌క వ్యాధుల్లో క్యాన్స‌ర్ ఒక‌టిగా మారింది. రోజూ ఎంతో మంది ఎన్నో ర‌కాల క్యాన్స‌ర్‌ల బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారుగా ఏడాది 3 ల‌క్ష‌ల‌కు పైగా నోటి క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని … Read more

టేస్టీ స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

సాధారణంగా మనం ఏ విధమైన కూరలు వండాలో దిక్కు తెలియని నేపథ్యంలో ఈ విధమైనటువంటి రైస్ రెసిపీలను తయారు చేసుకొని తింటాము. అయితే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ రెండు కప్పులు, స్వీట్ కార్న్ 2 కప్పులు, ఆనియన్స్ అర కప్పు, … Read more

ప‌రుగు మూవీ ఫేమ్ షీలా.. ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది.. అంటే..?

సీతాకోకచిలుక చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ షీలా. ఈమెకు గుర్తింపు వచ్చింది మాత్రం అల్లు అర్జున్ తో కలిసి నటించిన పరుగు చిత్రంతోనే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు హీరోయిన్లు తమ ఫిట్ నెస్ ను, బ్యూటీని మైంటైన్ చేస్తూ ఆకర్షణీయంగా ఉంటారు హీరోయిన్లు. ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడం కారణం వలనో లేక వివాహం చేసుకోవడం వలన గానీ సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతారు. అలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనవారిలో హీరోయిన్ షీలా … Read more

రూపే డెబిట్ కార్డు వాడుతున్నారా ? అయితే ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోవాలి !

మ‌న దేశంలో వీసా, మాస్ట‌ర్ కార్డ్ ఆధారిత డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు. అయితే వీటిని వాడ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల నుంచి వ్యాపారులు 2 శాతం ప‌న్ను వ‌సూలు చేస్తారు. ఎందుకంటే వారు ఆ మొత్తాన్ని బ్యాంకుల‌కు చెల్లించాలి. ఇక బ్యాంకులు వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీల‌కు చార్జిల‌ను చెల్లిస్తారు. అందుక‌నే ఆ కార్డుల‌ను వాడిన‌ప్పుడు మ‌న నుంచి కొంద‌రు వ్యాపారులు చార్జిల‌ను వ‌సూలు చేస్తారు. అయితే రూపే విధానం భార‌త్‌కు చెందిన‌ది. అందువ‌ల్ల … Read more

ఎంతో రుచికరమైన రస్క్ పాయసం తయారీ విధానం

మనం ఇదివరకు సేమియా పాయసం, పెసరపప్పు పాయసం, శనగపప్పు పాయసం గురించి విన్నాము వాటి రుచిని కూడా తెలుసుకున్నాము. కానీ వీటన్నింటి కంటే భిన్నంగా రస్క్ పాయసం గురించి బహుశా వినక పోయి ఉండవచ్చు. అయితే ఎంతో రుచికరమైన రస్క్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు రస్క్ పొడి ఒక కప్పు, చిక్కని పాలు ఒకటిన్నర కప్పు, నెయ్యి ఒక టేబుల్ స్పూన్, చక్కెర 5 టీ స్పూన్లు, ఏలకుల పొడి … Read more

నరసింహ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెడుతుంది క‌దా.. అస‌లు అప్పుడు ఏం జ‌రిగిందో తెలుసా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరిర్ లో ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో నరసింహ కూడా ఒకటి అని సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ మేనరిజం, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. నా దారి రహదారి అనే డైలాగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులు సరదాగా వాడుతూ ఉంటారనే విషయం చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సౌందర్య హీరోయిన్ గా నటించారు. అయితే నరసింహ సినిమాలో హీరో, … Read more

ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్స్ పాయసం తయారీ విధానం!

స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి డ్రైఫ్రూట్స్ పాయసం ఒక మంచి వంటకం అని చెప్పవచ్చు. డ్రైఫ్రూట్స్ పాయసం తీసుకోవటంవల్ల రుచికి రుచి ని పొందవచ్చు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లో అధిక భాగం పోషకాలు ఉండటం వల్ల ఈ పాయసం తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరి డ్రైఫ్రూట్స్ పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ పాలు ఒక లీటర్, బాదం పప్పు 10, పిస్తా … Read more

మీ ఇంట్లోనే ఎంతో రుచికరమైన తందూరీ చికెన్‌ను ఇలా తయారు చేసుకోండి..!

చికెన్‌తో ఏ వెరైటీ చేసినా చాలా మందికి నచ్చుతాయి. ముఖ్యంగా తందూరీ చికెన్‌ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలా ? అని ఆలోచిస్తుంటారు. కానీ కొద్దిగా శ్రమించాలే కానీ ఇంట్లోనే రుచికరమైన తందూరీ చికెన్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి అందుకు ఏమేం కావాలో, తందూరీ చికెన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! తందూరీ చికెన్‌ తయారీకి కావల్సిన పదార్థాలు చికెన్‌ – అర … Read more

కరకరలాడే కాకరకాయ చిప్స్ ఇలా తయారు చేసుకోండి

సాధారణంగా మనం భోజనంలో భాగంగా వివిధ రకాల చిప్స్ తినడం చేస్తుంటాము అయితే చాలా మంది పొటాటో చిప్స్ తినడానికి ఇష్ట పడుతుంటారు. అదే కాకరకాయ చిప్స్ అంటే చాలామందికి తినడానికి ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉంటాయని భావించి వాటిని దూరం పెడతారు.అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కాకరకాయ చిప్స్ ను చేదు లేకుండా ఇలా చేస్తే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. మరి కాకరకాయ చిప్స్ ఎలా చేయాలి ఇక్కడ తెలుసుకుందాం. … Read more