గుమగుమలాడే.. నోరూరించే టమోటా – వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలంటే ?
నిత్యం మసాలా వంటలు తిని కొన్నిసార్లు మన నాలుక రుచి తప్పిపోతుంది. ఇలాంటి సమయంలోనే చట్నీలు చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. మరి నోటికి రుచిగా అనిపించే టమోటో – వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బాగా పండిన టమోటాలు 5, పచ్చిమిర్చి 10, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి రెబ్బలు పది, ఉప్పు తగినంత, నూనె తగినంత, కొత్తిమీర తురుము కొద్దిగా. తయారీ విధానం ముందుగా బాగా … Read more