రుచిక‌ర‌మైన క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. చేద్దామా..!

మొక్క‌జొన్న‌లంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. వాటిని ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు కాల్చుకుని తింటారు. ఇక మ‌రికొంద‌రు వాటితో గారెలు వేసుకుని తింటారు. అయితే మొక్క‌జొన్న‌ల‌తో ఇంకా మ‌నం ఎన్నో వంట‌కాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి.. క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. వీటిని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే. మ‌రి క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

ప‌సుపు, కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే మీ దంతాలు తెల్ల‌గా మెరిసిపోతాయి..!

దంతాల‌ను శుభ్రంగా ఉంచుకోక‌పోతే ప‌సుపుద‌నం పేరుకుపోతుంది. దీంతో చూసేందుకు దంతాలు అంత చ‌క్క‌గా క‌నిపించ‌వు. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోక‌పోతే దీర్ఘ‌కాలంలో అవి అనేక స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంటాయి. నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయి నోరు దుర్వాస‌న వ‌స్తుంది. అలాగే చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. దీంతోపాటు దంతాల‌పై పాచి, గార పేరుకుపోయి చూసేందుకు అంద‌విహీనంగా క‌నిపిస్తాయి. క‌నుక దంతాల‌ను శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే కొంద‌రు ఎంత శుభ్రం చేసినా దంతాల‌పై ఉండే ప‌సుపు ద‌నం పోవ‌డం లేద‌ని … Read more

Jayam Yamini : జ‌యం సినిమాలో స‌దా చెల్లెలుగా న‌టించిన యామిని ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..?

Jayam Yamini : విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా మలిచాడు డైరెక్టర్‌. ఈ మూవీలో పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్, గోపీచంద్ విలనిజం, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్టే! ముఖ్యంగా అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్‌ చెల్లెలి పాత్ర అందరినీ ఆకర్షించింది. తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా అక్షరాలను తిరగేసి … Read more

Cough : దగ్గు నివారణకు.. అద్భుతమైన వంటింటి చిట్కాలు..

Cough : వాతావరణం చల్లగా ఉంటే అందరికీ నచ్చుతుంది. కానీ, ఈ వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో సతమతమవుతుంటారు. వీటిలో దగ్గు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనకాల మ్యూకస్, ఏవో తెలియని చికాకు పెట్టే జీవులు జారుకున్నప్పుడు దగ్గు అసంకల్ప ప్రతీకార చర్యగా వస్తుంది. ఈ సమస్య మొదలైనప్పటి నుంచి సమస్యను తగ్గించే మార్గాలను వెతుకుతాం.. అయితే, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు. … Read more

హీరోయిన్స్ మించి.. వంట‌ల‌క్క ఆస్తుల గురించి తెలిస్తే షాక‌వుతారు..

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం.ఇందులో వంట‌ల‌క్క‌గా న‌టించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది ప్రేమీ విశ్వనాథ్‌. కార్తీక దీపం సీరియ‌ల్‌లో త‌న న‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ఈ న‌టి స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చేస్తున్న‌ది ఒకే ఒక్క సీరియ‌ల్ అయిన‌ప్ప‌టికీ.. మిగిలిన ఏ సీరియ‌ల్ న‌టీన‌టులు ఆమెను బీట్ చేయ‌లేక‌పోతున్నారంటే ప్రేమి విశ్వ‌నాథ్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ మలయాళీ అందం ఈ మధ్య కాలంలో … Read more

కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడు..? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసా..?

ఎవరైనా గంటల తరబడి నిద్రపోయినా, గాఢనిద్రలో నుంచి తేరుకోకపోయినా.. వీడేంట్రా కుంభకర్ణునిలా నిద్రపోతున్నాడు అంటూ ఉంటాం. ఇక కుంభాలు కుంభాలు పరిమితికి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్నా వాళ్లను కుంభకర్ణుడితో సరదాగా పోలుస్తాము. మరి నిజంగానే కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయేవాడా..? అసలు ఇలా అనడానికి గల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..? ఇప్పుడు కుంభకర్ణుడు ఆరు నెలలపాటు ఎందుకు నిద్రపోయేవాడు.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు నిజానికి కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి … Read more

దీన్ని తింటే షుగ‌ర్ లెవల్స్ ఎంత ఉన్నా స‌రే.. మొత్తం త‌గ్గిపోతాయి..!

మధుమేహం ఎంతోమందిని పీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. ఒక్కోసారి స్కూలుకు వెళ్లే చిన్నారులు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధిని ముందే నిర్మూలించకపోతే అనేక వ్యాధులకు కారణమవుతుంది. మారుతున్న జీవన శైలి, తీసుకునే ఆహారం, ఒత్తిడి, శరీరానికి తగినంత వ్యాయమం లేకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. తినే పదార్థాల్లో చక్కెర ఉంటుందని చాలా పదార్థాలు, పండ్లకు దూరంగా ఉంటారు … Read more

కేజీఎఫ్ మూవీలో హీరో త‌ల్లి పాత్ర‌లో న‌టించిన ఈమె.. బ‌య‌ట ఎలా ఉంటుందో చూశారా..?

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత మ‌ళ్లీ సౌత్ ప్రేక్ష‌కులు త‌లెత్తుకునేలా చేసిన చిత్రం కేజీఎఫ్‌. ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క పాత్ర‌కి మంచి గుర్తింపు ద‌క్కింది. ముఖ్యంగా రాకీ త‌ల్లి పాత్ర పోషించిన న‌టి పేరు మారు మ్రోగింది. అందుకు కార‌ణం ఆమె సినిమాలో చాలా డీ గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌గా, రియ‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా అందంగా క‌నిపిస్తుంది. యశ్ చిన్నతనంలో అమ్మగా చేసిన నటి పేరు అర్చన జోస్.. కర్ణాటకలోని బెంగళూరులో 1994లో జన్మించారు.ఆమె బెంగుళూరులోని … Read more

జ‌లుబు, ద‌గ్గు త్వ‌ర‌గా త‌గ్గాలా.. అయితే ఇలా చేయండి.. వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది..!

జలుబు వచ్చిందంటే చాలు. దీంతో పాటు దగ్గు కూడా బోనస్‌గా వస్తుంది. ఈ సమస్య వస్తే ఓ పట్టాన పోదు. మారుతున్న సీజన్‌లో జలుబు-జలుబు, దగ్గు, వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఈ వ్యాధి మరింత ఇబ్బంది పెడుతుంది. జలుబు, దగ్గు, వైరల్ దోమలు, నీరు, గాలి, కలుషిత ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు. ఈ సీజన్‌లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహారంలో … Read more

క్రిస్పీ ప్రాన్స్ పాప్ కార్న్.. ఈ విధంగా తయారు చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు..!

సాధారణంగా వివిధ రకాల పాప్ కార్న్ తయారుచేసుకుని తింటూ ఉంటాము. అయితే పోషకాలు ఎన్నో పుష్కలంగా లభించేటటువంటి రొయ్యలతో పాప్ కార్న్ తయారు చేసుకుంటే తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా మనకు అందుతాయి. అయితే ఈరోజు రొయ్యలతో పాప్ కార్న్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు రొయ్యలు అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు, మైదా టేబుల్ స్పూన్, కారం 1 టీ … Read more