మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురైందీ, లేనిదీ.. ఇలా తెలుసుకోండి..!
స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి తరుణంలో మనకు అత్యవసర వస్తువులు అయ్యాయి. ఆ ఫోన్లను వాడకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. మనం ఆ ఫోన్లను అనేక పనులకు వాడుతున్నాం. చాలా మంది బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఇప్పుడు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. అలాగే మన వ్యక్తిగత సమాచారం కూడా ఫోన్లలో స్టోర్ అవుతోంది. అయితే అలాంటి ఫోన్‌ను హ్యాకింగ్ బారిన పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఎంతో విలువైన మన డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడమే … Read more