ఈ చిత్రంలో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. ఇటీవలే ఓ మూవీ వచ్చింది..!
తమిళ్ డబ్బింగ్ రాజా రాణి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నజ్రియా నజీమ్. మొదటి మూవీతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మలయాళంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ మొదటిగా మలయాళం టీవీ చానెల్ ఏషియా నెట్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. 2006లో పలుంకు అనే మలయాళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన … Read more