లేటుగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నారా..? ఇది తెలుసుకోండి..!
ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం. పోటీ ప్రపంచంలో యువత మధ్య పోటీ చాలా ఎక్కువైంది. దీంతో ముందు కెరీర్ ప్లాన్ చేసుకుని లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాకే వివాహం చేసుకుంటున్నారు. అప్పటికి వారికి వయస్సు కూడా ఎక్కువైపోతోంది. ప్రస్తుతం చాలా మంది 35 ఏళ్లు వచ్చాకే వివాహం చేసుకుంటున్నారు. ఇక పిల్లలను కూడా ఆలస్యంగా కంటున్నారు. అయితే లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మంచిదే.. కానీ.. వివాహం చేసుకున్నాక ఎంత … Read more