Sesame Seeds : నువ్వుల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే అసలు విడిచిపెట్టరు..
Sesame Seeds : మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులనే కాకుండా నువ్వుల నూనెను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. మన భారత దేశంలో నువ్వులను వంటలల్లోనే కాకుండా ఔషధ ద్రవ్యంగా, హోమ ద్రవ్యంగా, పాప నాశన ద్రవ్యంగా, పితృత తర్పణ ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు. నువ్వులలో తెల్ల నువ్వులు, ఎర్ర నువ్వులు, నల్ల నువ్వులు, పైర నువ్వులు, అడవి నువ్వులను అని అనేక రకాలు ఉంటాయి. నువ్వులు కారం, చేదు, … Read more