Eye Liner Health Benefits : కళ్లకు కాటుక పెట్టుకుంటే ఇన్ని ఉపయోగాలా.. ఇన్ని రోజులూ తెలియనే లేదే..!
Eye Liner Health Benefits : ఈరోజుల్లో ఎక్కువ మంది, స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కళ్ళు సరిగ్గా కనపడకపోవడం మొదలు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. మనం అందంగా కనపడాలంటే, కళ్ళు కూడా బాగుండాలి. కళ్ళు మన అందాన్ని రెట్టింపు చేస్తాయి. కళ్ళకి కాటుక పెట్టుకుంటే, దుమ్ము, ధూళి కూడా కంట్లోకి వెళ్ళదు. సూర్యకిరణాలు కంటి మీద పడితే, ఎంత ప్రమాదమో మనకి తెలుసు. సూర్యకిరణాలు కంటిమీద పడకుండా, కాటుక మనల్ని కాపాడుతుంది. … Read more