మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణంగా చెప్పబడుతున్న వినయ్ అసలు ఎవరు..?
సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో రెండు సంఘటనలు సంచలనం సృష్టించాయి. ఒకటి అల్లు అర్జున్ అరెస్టు, విడుదల. రెండోది మోహన్ బాబు టీవీ9 ప్రతినిధిని కొట్టడం. అయితే సారీ చెబుతూ మోహన్ బాబు లేఖను విడుదల చేశారు కానీ కేసు మాత్రం పెండింగ్ ఉంది. ఆయన పోలీసుల ఎదుట హాజరు కావల్సి ఉంది. ఇక మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే మంచు మనోజ్‌కు, తన సోదరుడు విష్ణుకు, తండ్రి మోహన్ బాబుకు మధ్య గొడవలు వచ్చేందుకు … Read more