Malabaddakam : మలబద్దకం సమస్యకు ఇంటి చిట్కాలు.. వీటిని పాటించండి చాలు..!
Malabaddakam : చాలామంది, ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది మలబద్ధకంతో కూడా బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయటపడడానికి, చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి. ఇలా చేయడం మంచిది. మందులు వేసుకోక్కర్లేదు. సహజ పద్ధతుల ద్వారా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని మనం పొందవచ్చు. పెరుగు కడుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ ని ఇది మెరుగుపరుస్తుంది. అవిసె గింజలని పెరుగులో కలిపి తీసుకుంటే, ఎంతో మంచి జరుగుతుంది. … Read more