Tea And Coffee : మీ పిల్లలకు టీ, కాఫీ ఇస్తున్నారా.. వారు అవి తాగేందుకు అసలు ఎంత వయస్సు ఉండాలి..?
Tea And Coffee : మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే తమ రోజును టీతో ప్రారంభిస్తారు. అలాగే కొందరు ఉదయాన్నే కాఫీ తాగుతారు. టీ, కాఫీ రెండింటిలోనూ కెఫీన్ అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తల్లిదండ్రులను చూసి కొందరు పిల్లలు కూడా ఉదయం టీ, కాఫీ వంటివి తాగుతారు. అవేవీ అనారోగ్యకరమైనవి కావు కనుక, పిల్లలకు వారి తల్లిదండ్రులు టీ, కాఫీ ఇస్తుంటారు. అయితే వాస్తవానికి పిల్లలు టీ, కాఫీ తాగకూడదు. ఆ వయస్సులో … Read more