Chiranjeevi Daddy Movie : డాడీ మూవీ ఎన్ని కలెక్షన్లను సాధించిందో తెలుసా..? క్లైమాక్స్ అలా లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేవి..!
Chiranjeevi Daddy Movie : ఇండస్ట్రీలో స్వయంకృషితో హీరోగా ఎదిగి సుప్రీం హీరోగా ఆతర్వాత మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి నుంచి మంచి మాస్ మసాలా మూవీని ఆడియన్స్ ఆశిస్తారు. ముఖ్యంగా ఫాన్స్ కి తగ్గ మసాలా ఉండాలి. అయితే ఈ మూసలోంచి బయటకు వచ్చి ఏదైనా నటనకు స్కోప్ ఉన్న సినిమా చేస్తే ఫెయిల్ అవుతున్నాయి. అందులో రుద్రవీణ, ఆపద్భాంధవుడు ఉదాహరణలు అని చెప్పవచ్చు. అయితే నటన పరంగా అదిరిపోయిన డాడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర … Read more