Potato : ఆలుగ‌డ్డ‌ల‌ను తింటే బ‌రువు పెరుగుతారా.. వైద్యులు ఏమంటున్నారు..?

Potato : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే బంగాళాదుంప‌ల‌ను త‌మ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇది మ‌న‌కు వంట గ‌దిలో ఒక ముఖ్య‌మైన భాగంగా ఉంది. దీంతో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌ర‌చూ చేస్తుంటారు. వంటింట్లో కూర‌గాయ‌లు లేవు అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ఆలుగ‌డ్డ‌నే. దీంతో ఏ కూర చేసినా త్వ‌ర‌గా అవుతుంది. ఆలుగ‌డ్డ‌లు లేకుండా మ‌న కూర‌లు పూర్తి కావు అంటే అతిశ‌యోక్తి కాదు. దీన్ని నేరుగా అలాగే వండుకోవ‌చ్చు లేదా … Read more

Couple Sleep : భార్య భర్తకు ఎడమవైపు ఎందుకు నిద్రపోవాలి..? కారణం ఏమిటో తెలుసా..?

Couple Sleep : ఎప్పుడైనా ఏదైనా పూజలు చేసుకున్నా, లేదంటే ఆలయానికి వెళ్ళినా భర్తకి ఎడమవైపుని భార్యని నిలబడమని చెప్తూ ఉంటారు. అయితే, నిద్రపోయేటప్పుడు కూడా భార్య భర్తకు ఎడమ వైపు పడుకోవాలని అంటారు. ఎందుకు ఇలా చేయాలి..? కుడివైపు ఎందుకు పడుకోకూడదు..? భార్య భర్తకు ఎడమవైపున ఎందుకు పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ కూడా భార్యాభర్తకి ఎడమవైపు కూర్చోవాలని, ఎడమవైపుకి తిరిగి నిద్రపోవాలని చెప్తూ ఉంటారు. అలా ఎందుకు చెప్తారు అనే సందేహం … Read more

Drumstick Leaves : మున‌గ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Drumstick Leaves : మున‌గ‌కాయ‌ల‌తో మ‌నం అనేక రకాల కూర‌ల‌ను చేసుకుని తింటుంటాం. ఇవి మ‌న‌కు చ‌క్క‌ని రుచిని మాత్ర‌మే కాదు, అనేక పోష‌కాల‌ను కూడా అందిస్తాయి. మున‌గ‌కాయ‌ల‌తో ఏ కూర చేసినా చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే నిజానికి మున‌గ‌కాయ‌ల క‌న్నా మున‌గ ఆకుల‌ను తింటే ఇంకా మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మున‌గ ఆకుతో కూర చేసుకుని తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్నా స‌రే.. మున‌గ ఆకు మ‌న‌కు … Read more

Onions : పచ్చి ఉల్లిపాయల‌ను తింటున్నారా..! అయితే ఈ విషయాల‌ను క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Onions : మనం ప్రతి రోజు ఉల్లిపాయను ఏదో విధంగా ఉపయోగిస్తూనే ఉంటాం. ఎంత ఖరీదైనా సరే ఇంటిలో ఉల్లిపాయలు ఉండి తీరాల్సిందే. ఎక్కువగా ఉల్లిపాయను కూరల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కొందరు పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. పల్లెటూరులో చాలామందికి పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. అయితే పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే క‌చ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో … Read more

గ్రీన్‌ టీని ఎక్కువగా తాగుతున్నారా ? అధికంగా సేవిస్తే ప్రమాదం.. రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్‌ టీని తాగాలో తెలుసుకోండి..!

గ్రీన్‌ టీని రోజూ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్‌ టీని తాగితే అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే గ్రీన్‌ టీ మనకు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దాన్ని రోజూ ఎక్కువగా తాగరాదు. రోజుకు పరిమిత మోతాదులోనే గ్రీన్‌ టీని తాగాల్సి ఉంటుంది. గ్రీన్‌ టీని అధికంగా తాగితే శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ పెరుగుతాయి. నిద్రలేమి సమస్య … Read more

Water : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో నీళ్ల‌ను త‌ప్ప‌కుండా తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Water : ప్రతి జీవి మనుగడకు నీరు ఎంతో అవసరం. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి, శరీర ఉష్ణోగ్రతను సక్రమంగా నిర్వహించడం, సున్నితమైన కణజాలాలను రక్షించడం, కీళ్ళలో ద్రవపదార్థం త‌యారు చేయడం వంటి ముఖ్యమైన పనులను నిర్వహించడానికి కూడా నీరు అవసరం. కానీ ఖాళీ కడుపుతో నీరు త్రాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలిసిన విషయమే. ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక బాటిల్ నీటిని త్రాగితే శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు … Read more

Darbhalu : శుభ‌, అశుభ కార్యాలు.. రెండింటిలోనూ వాడే ద‌ర్భ‌ల గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా..?

Darbhalu : హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి అంటే శుభం, లేదా అశుభం ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా దర్భలు వాడుతారు. యజ్ఞయాగాదుల్లో దర్భలను వాడుతారు. నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి, దేవతాప్రతిష్ఠల వరకు దర్భలేనిదే కార్యక్రమం జర‌గదు. ఈ దర్భల విశేషాలు తెలుసుకుందాం. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ద‌ర్భ మొక్కలు శ్రీ రాముని స్పర్శ చేత పునీతమ‌య్యాయి. దీంతో ఆ ద‌ర్భలను పవిత్ర కార్యాలకు వినియోగిస్తున్నారు. ద‌ర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తాయి. విషానికి … Read more

Kallu Chidambaram : క‌ళ్లు చిదంబ‌రంకు మెల్ల‌క‌న్ను ఎలా వ‌చ్చిందో తెలుసా ? అదే ఆయ‌నకు అదృష్టాన్ని తెచ్చి పెట్టింది..!

Kallu Chidambaram : క‌ళ్లు చిదంబ‌రం.. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన సినీ ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌య‌మే. ఎన్నో సినిమాల్లో క‌ళ్లు చిదంబ‌రం క‌మెడియ‌న్‌గా అల‌రించారు. మెల్ల‌క‌న్ను వ‌ల్ల ఈయ‌న క‌మెడియ‌న్‌గా గుర్తింపు పొందారు. ఈయ‌న న‌టించిన కొన్ని హార్ర‌ర్ సినిమాల్లో మెల్ల‌క‌న్ను వ‌ల్ల ఆ పాత్ర‌ను చూస్తే భ‌యం వేసేది. అంతలా ఈయన న‌టించారు. ముఖ్యంగా అమ్మోరు సినిమాలో ఈయ‌న న‌ట‌న సూపర్బ్‌. అలాంటి ఎన్నో భిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌లో ఆయ‌న న‌టించి ప్రేక్ష‌కుల‌ను … Read more

Baingan Bharta : పాతాకాలం నాటి బైంగన్ భర్తా ని ఇలా చేసుకోండి.. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది..!

Baingan Bharta : ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అని వంకాయ మీద పాటలు కూడా వచ్చాయి. వంకాయ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వంకాయ రుచి నచ్చని వాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. గుత్తి వంకాయ కూర మొదలు అనేక రకాల రెసిపీస్ ని మనం వంకాయలతో తయారు చేసుకోవచ్చు. చాలా మందికి వంకాయ బండ పచ్చడి అంటే కూడా చాలా ఇష్టం. అయితే, ఈరోజు మనం వంకాయతో సులభంగా తయారు చేయగలిగే ఒక … Read more

Chicken Pulao : హోట‌ల్స్‌లో ల‌భించే చికెన్ పులావ్‌.. ఇంట్లోనూ అదే టేస్ట్‌తో ఇలా చేయ‌వ‌చ్చు..!

Chicken Pulao : చికెన్‌తో రెగ్యులర్ గా కూర లేదా ఫ్రై చేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మ‌నిష‌న్నాక ఆ మాత్రం క‌ళాపోష‌ణ ఉండాలి. చికెన్ తో కూర లేదా ఫ్రై ఎవ‌రైనా చేసుకుని తింటారు. కానీ దాంతో పులావ్ చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా ? అవును.. చికెన్ పులావ్ ను మీరు ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ దాకా వెళ్లాల్సిన ప‌నిలేదు. ప‌దార్థాలు, కొద్దిగా శ్ర‌మ ఉంటే చాలు.. వేడి వేడి చికెన్ … Read more