బిగ్ బ్రేకింగ్.. అల్లు అర్జున్ అరెస్టు.. 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం..?
పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో ముందు తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన సంఘటన విదితమే. ఆమె కుమారుడు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై యావత్ సమాజం కన్నెర్ర చేసింది. థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా అనేక విమర్శలు వచ్చాయి. పోలీసులు ఓ వైపు వద్దని చెప్పినా అల్లు అర్జున్ ఎందుకు థియేటర్‌కు వెళ్లారంటూ అందరూ ప్రశ్నించారు. అయితే బాధితులకు అల్లు అర్జున్ … Read more