Actors : 7 మంది హీరోలు, 4 మంది హీరోయిన్స్.. ఒకే పాటలో గెస్ట్ లుగా వచ్చారు.. ఆ చిత్రం ఏదంటే..?
Actors : 1987లో కె.మురళీ మోహనరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం త్రిమూర్తులు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలకు జోడీలుగా శోభన, ఖుష్బు, అశ్వినీ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యం వహించారు. బప్పీలహరి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. 1981లో విడుదలైన హిందీ చిత్రం నసీబ్ కి రీమేక్ గా జూన్ 24,1987 లో త్రిమూర్తులు చిత్రాన్ని విడుదల చేశారు. … Read more