Poor : పేదరికం రావడానికి కారణాలు ఇవే.. ఇలా అస్సలు చేయకండి..!
Poor : కొంతమంది పేదరికం కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేదరికం రావడానికి అసలు కారణాలేంటి..?, ఎందుకు పేదరికం వస్తుంది..? వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వంటగది దగ్గర మూత్ర విసర్జన చేస్తే పేదరికం వస్తుంది. విరిగిపోయిన దువ్వెనతో తల దువ్వుకోవడం వలన కూడా పేదరికం వస్తుంది. విరిగిపోయిన వస్తువులను ఉపయోగిస్తే కూడా పేదరికం వస్తుంది. ఇంట్లో చెత్తని ఎక్కువగా ఉంచడం వలన కూడా పేదరికం ఉంటుంది. బంధువులతో తప్పుగా ప్రవర్తించడం వలన కూడా పేదరికం … Read more