ఈ 6 విషయాలని మనం నిజమని నమ్ముతాము. కానీ అవి అపోహలు తెలుసా..? ఇన్ని రోజులు ఎలా నమ్మామో?
అపోహలు అనేవి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రజల్లో ఉన్నాయి. అనేక అంశాల్లో వారు అపోహలను నిజాలుగా నమ్ముతారు. నిజాలను తెలియజేసినా వారు నమ్మరు సరికదా చెప్పిన వారిదే తప్పు అంటారు. ఇక సైంటిస్టులు అయితే జనాల్లో సైన్స్ పరంగా ఉండే అపోహలను ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉంటారు. కానీ అది ఒకసారికి పరిమితం కాదు. అవి జనాల్లో బాగా పాపులర్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే సదరు అపోహలను జనాలు నిజం అని నమ్ముతూనే ఉంటారు. మరి … Read more