మనం నిత్యం తింటున్న ఉప్పులో ప్లాస్టిక్ ఉంటున్నదట.. సైంటిస్టుల పరిశోధనలో తెలిసిన షాకింగ్ నిజం..!
నిత్యం మనం తినే, తాగే అనేక ఆహార పదార్థాలు కల్తీవే ఉంటున్నాయి. ఈ క్రమంలో కల్తీ ఆహారాలను తినడం, పానీయాలను తాగడం వల్ల మనం అనేక అనారోగ్యాలకు గురి కావల్సి వస్తోంది. ఇక తాజాగా తెలిసిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. మనం నిత్యం కూరల్లో వేసుకునే ఉప్పులో కూడా కల్తీ జరుగుతోందట. ఆ ఉప్పులో మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయట. ఈ విషయాన్ని ఐఐటీ బాంబే పరిశోధకులు చెబుతున్నారు. ఐఐటీ బాంబే పరిశోధకులు అమృతాన్షు శ్రీవాస్తవ్, చందన్ … Read more