నాలుగైదు గెస్ట్‌ హౌస్‌లు మార్చుతూ ప్రత్యూషపై అత్యాచారం చేశారు.. తల్లి సరోజినీ దేవి సంచలన కామెంట్స్‌..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఎంతో గుర్తింపు పొందింది. తెలుగు నటి కావడం, అందం, అభినయం కూడా ఉండడంతో ఈమె టాప్‌ పొజిషన్‌కు చేరుకుంటుందని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమె చనిపోయింది. అప్పట్లో నటి ప్రత్యూష మరణం సంచలనం సృష్టించింది. ఆమె, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి చనిపోవాలని విషం తాగాలని … Read more

ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా..?

ప్రస్తుత తరుణంలో సోషల్‌ మీడియా ప్రభావం వల్ల చాలా మంది అందులో విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అందులో అనేక ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలను చూసేందుకు నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు చెందిన చాలా మంది స్టార్‌ హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చాలానే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ లిస్ట్‌లో ఉన్న ఒక స్టార్‌ హీరోయిన్‌కు … Read more

బాల‌కృష్ణ కోసం ఎన్‌టీఆర్ అంత‌టి త్యాగం చేశారా..?

న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, ఇలా ప‌లు రంగాల‌లో స‌త్తా చాటారు విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. ఈయ‌న మహనీయుడు, యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు తీసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. అయితే ఆయ‌న త‌న కుమారుడు బాల‌కృష్ణ కోసం చిన్న‌పాటి త్యాగం చేయ‌గా, అది బెడిసి కొట్టింది. త‌న కుమారుడు బాల‌కృష్ణ‌ని పెద్ద హీరోగా చేయాల‌ని … Read more

Bharat Ane Nenu : భ‌ర‌త్ అనే నేను మూవీలో తొల‌గించిన సీన్ ఇదే.. దీన్ని పెట్టి ఉంటే సినిమా ఫ్లాప్ అయి ఉండేది..!?

Bharat Ane Nenu : మ‌హేష్ బాబు ఈ మ‌ధ్య కాలంలో న‌టించిన సినిమాల‌న్నీ సోష‌ల్ మెసేజ్‌ను ఇచ్చిన మూవీలే. వాటిల్లో భ‌ర‌త్ అనే నేను మూవీ ఒక‌టి. ఇందులో మ‌హేష్ సీఎంగా క‌నిపించి అల‌రించారు. భ‌ర‌త్ అనే నేను హిట్ టాక్ తో క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారించింది. పొలిటిక‌ల్ క‌థాంశంతో తీసిన ఈ సినిమాలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో జీవించాడు మ‌హేష్ బాబు. అయితే అన్ని సినిమాల్లాగే ఈ మూవీలోనూ కొన్ని సీన్ల‌ను తొల‌గించారు. అందుకు అనేక … Read more

Sr NTR : సిగ‌రెట్ కోసం షూటింగ్ మానేసిన ఎన్టీఆర్.. ఎందుకంత మొండి చేశారు..?

Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ ప‌ని విష‌యంలో చాలా స్ట్రిక్ట్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. డిసిప్లెయిన్‌గా ఎవ‌రైన లేక‌పోతే వారికి మాములు క్లాస్ పీక‌రు. అయితే 1960లో వ‌చ్చిన గుడిగంట‌లు మూవీ షూటింగ్ స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సినిమాకు నిర్మాత డూండీ, వి.మ‌ధుసూద‌న్ రావు ద‌ర్శ‌కుడు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర సిగ‌రెట్ తాగుతూ ఉంటుంది. సాధార‌ణంగా ఎన్టీఆర్‌కి సిగ‌రెట్ కాల్చే అల‌వాటు లేదు. సినిమాలో పాత్ర ఉంటే మాత్రం … Read more

Chiranjeevi : ఈ 8 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీల‌ను చిరంజీవి వ‌దులుకున్నారు.. అవి గానీ చేసి ఉంటేనా..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 153 చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో అధికశాతం చిత్రాలు సక్సెస్ ను సాధించాయి. ఆయన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి … Read more

Allu Ramalingaiah : నెట్టింట వైరల్ అవుతున్న చిరంజీవి పెళ్లి ఫోటో..!

Allu Ramalingaiah : లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా 1000 చిత్రాలకు పైగా నటించి అలరించిన నట దిగ్గజం. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. బాల్యం నుంచి తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచసాగారు. రామలింగయ్య చదువుకొనే రోజుల్లోనే వేషాలు కట్టారు. వేదికలపై ఉపన్యాసాలూ ఇచ్చారు. యవ్వనంలో కులమత విభేదాలను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక ఆయన కీర్తి … Read more

Dates Powder For Sleep : రాత్రి పూట కంటినిండా నిద్ర ఉండ‌డం లేదా.. ఈ పొడి తీసుకుంటే చాలు, గాఢంగా నిద్ర ప‌డుతుంది..!

Dates Powder For Sleep : చాలామంది, రాత్రిపూట నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు. మీకు కూడా రాత్రి నిద్ర పట్టట్లేదా..? నిద్ర పట్టడానికి, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే, ఇలా చేయాల్సిందే. చాలామంది, ఈరోజుల్లో మానసిక ఆందోళన మొదలైన ఇబ్బందులకు గురవుతున్నారు. సో, రాత్రి పూట నిద్ర పట్టట్లేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అని చాలామంది స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటున్నారు. కొంతమంది ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నారు. నిద్ర పట్టని వాళ్ళు, ఇలా చేస్తే … Read more

Panic Attack : గుండెల్లో గాభ‌రాగా ఉండి ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌డుతున్నాయా.. ఇలా చేయండి.. లేక‌పోతే ప్ర‌మాదం..

Panic Attack : కొందరు తీవ్రమైన ఆందోళన, తెలియని భయం, అతి కోపం మరియు సంతోషంతో కొన్ని సమయాలలో పానిక్ ఎటాక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పానిక్ ఎటాక్ కలిగినప్పుడు మానసిక స్థితి అయోమయంగా అయిపోతుంది. ఈ అయోమయ స్థితి వచ్చినప్పుడే మనిషి నియంత్రణ కోల్పోయి కాస్త పానిక్ ఎటాక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పానిక్ ఎటాక్ వచ్చినప్పుడు వెంటనే అధికంగా చెమటలు పట్టేస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొంతమంది … Read more

Munagaku : మునగాకుతో ఎన్ని లాభాలో తెలుసా.. ముఖ్యంగా మగవారికి ఆ సమస్య రాదట..!

Munagaku : ప్రకృతి సంపదలో మునగాకు కూడా ఒకటి. భారతదేశంలో మునగాకుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగాకును అన్నీ రాష్ట్రాలవారు కూడా విరివిగానే వాడతారు. ఈ ఆకుకు వంటింటి ఔషధం అని పేరు కూడా ఉంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మునగను ఆయుర్వేదం మందులలో ఎక్కువగా వాడతారు. ఈ ఆకులో యాంటి బయోటిక్ గుణాలు అధికంగా ఉన్నందున, అనేక జబ్బులను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా పెరిగే పిల్లలకి, అనారోగ్యంతో బాధపడేవారికి మునగాకు … Read more