Sudden Death : ఆకస్మిక మరణాలు ఎందుకు సంభవిస్తాయి.. సడెన్‌గా కొందరు ఎందుకు చనిపోతారు..?
Sudden Death : పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు అని మనకు తెలసిందే. మరణం సహజమే అయినప్పటికి కొందకు అనారోగ్యాల కారణంగా చనిపోతూ ఉంటారు. ఇలా చనిపోయే వారికి ముందుగానే మనం మరణిస్తాము అని తెలిసిపోతుంది. కానీ కొందరు ఆత్మహత్యా చేసుకుని చనిపోతారు అలాగే కొందరు రోడ్డు ప్రమాదాల వల్ల, గుండె పోటు వల్ల ఇలా వివిధ రకాలుగా వారికి తెలియకుండానే ఆకస్మాత్తుగా మరణిస్తారు. అయితే ఇలా ఆకస్మాత్తుగా అలాగే ఆత్మహత్యా చేసుకుని మరణించిన తరువాత … Read more