Birds On Electric Wires : క‌రెంటు తీగ‌ల‌పై కూర్చున్నా ప‌క్షుల‌కు షాక్ ఎందుకు కొట్ట‌దు..?

Birds On Electric Wires : కరెంటు అంటే తెలియని వారు ఉండరు. కరెంట్ తీగలు పట్టుకుంటే ఎంత ప్రమాదమో కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఎప్పుడైనా గమనిస్తే బయట ఎన్నో పక్షులు కరెంటు తీగలపై కూర్చొని ఉంటాయి. మరి ఆ పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదు.. పక్షులకు, మనుషులకు ఉన్న తేడా ఏమిటి..? క‌రెంటు షాక్ కొట్ట‌కుండా వాటికి ఏమైనా ప్ర‌త్యేక అమ‌రిక ఉంటుందా..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా … Read more

చాలా వ‌ర‌కు సినిమాల‌ను శుక్ర‌వారం రోజే ఎందుకు రిలీజ్ చేస్తారో తెలుసా..?

శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు వస్తుంటాయి. వేరే రోజుల కంటే కూడా శుక్రవారం రోజే సినిమాల‌ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు నిర్మాతలు. అయితే అసలు సినిమాలు ఆ రోజునే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ? తెలియకుంటే ఈ వార్త చదవాల్సిందే. ఇలా శుక్రవారాల‌లో సినిమాలను విడుదల చెయ్యడం ప్రారంభం అయింది మన దేశంలో కాదు. ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది హాలీవుడ్ పరిశ్రమ. ప్రపంచంలో మొదట 15 డిసెంబర్ 1939 శుక్రవారం రోజున విడుదలైన … Read more

Lord Venkateshwara : వెంక‌టేశ్వ‌ర స్వామికి అస‌లు ముడుపు ఎలా క‌ట్టాలి.. ఇలా చేస్తే కుబేర క‌టాక్ష‌మే..!

Lord Venkateshwara : కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. తిరుమల కూడా ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని, అంతా శుభమే అని చాలా మంది భావిస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే సంపద కూడా బాగా పెరుగుతుంది. మీ జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయా..? ఆ కష్టాల … Read more

Vastu Tips : మీ ఇంటి సింహ ద్వారం ముందు ఈ ఫోటో పెడితే.. మీ ద‌శ తిరిగిన‌ట్లే..!

Vastu Tips : మ‌న‌లో చాలా మంది ఇంటికి, ఇంట్లోని వారికి న‌ర‌దిష్టి త‌గ‌ల‌కూడ‌ద‌ని ఇంటి ప్ర‌ధాన ద్వారంపై లోప‌ల మ‌రియు బ‌య‌ట దేవుళ్ల ఫోటోల‌ను ఉంచుతారు. మ‌న‌కు ఎక్కువ‌గా గ‌ణ‌ప‌తి ఫోటోలు, గ‌జ ల‌క్ష్మీ ఫోటోలు క‌నిపిస్తూ ఉంటాయి. చాలా మంది హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇంటి ప్ర‌ధాన ద్వారంపై దేవుళ్ల ఫోటోల‌ను ఉంచ‌వ‌చ్చా.. లేదా… ఒకవేళ ఉంచితే ఎటువంటి ఫోటోల‌ను ఉంచాలి.. దీని గురించి పండితులు ఏం చెబుత‌న్నారు.. అన్న … Read more

Chanakya : చాణక్య నీతి.. పురుషులు ఈ 4 ర‌హ‌స్యాల‌ను ఎప్పుడూ ఎవ‌రికీ చెప్ప‌రాదు.. ఎందుకంటే..?

Chanakya : ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. స్కూల్ పాఠ్యాంశాల్లో చరిత్ర గురించి చదువుకున్న వారు ఎవరైనా సులభంగా ఆయన గురించి చెప్పేస్తారు. రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని నానుడి. క్రీ.పూ.350 నుంచి 283 వరకు ఆయన జీవిత కాలం కొనసాగగా అప్పుడాయన మంచి సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతిని అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచాడు. ఆయన అనుసరించిన వ్యూహాలు, చెప్పిన సూత్రాలను నేటి ప్రజలు పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను … Read more

Combing : ఎక్కువసార్లు తల దువ్వుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Combing : మనకు అందాన్ని కలిగించేవి ఏవి..? అంటే.. ఠక్కున గుర్తుకు వచ్చేది ముఖం. శరీర ఆకృతి కూడా మనకు అందాన్నిస్తుంది. అయితే ప్రధానంగా చెప్పుకోదగినది ముఖమే. చక్కని రంగు, ముఖ వర్చస్సు, సౌష్టవం కలిగి ఉండడమే కాదు, వీటన్నింటికి తోడు తలపై ఉండే జుట్టు కూడా నిర్దిష్టమైన ఆకారంలో ఉంటేనే అప్పుడు మరింత అందంగా కనిపించవచ్చు. అయితే జుట్టు కేవలం అందాన్నివ్వడం కోసమే అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే దాంతో చెప్పుకోదగిన ఉపయోగాలు కూడా … Read more

ఎర్ర బెండ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలొదలరు!

నిత్యం అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. బెండకాయలో ఉన్న పోషక విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఎర్ర బెండకాయలో సాధారణ బెండకాయ కంటే అత్యధిక పోషక విలువలు దాగి ఉన్నాయని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఎర్ర బెండలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్ తో అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఎర్ర బెండకాయను … Read more

Allu Arjun : అల్లు అర్జున్ మొద‌టి సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

Allu Arjun : మొద‌ట స్టైల్ స్టార్ గా.. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా.. ప్రేక్ష‌కులు ముద్దుగా పిలుచుకునే బ‌న్నీగా.. అల్లు అర్జున్ ఎంత‌టి గుర్తింపును పొందారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా పుష్ప 2 మూవీ కూడా విడుద‌ల అయింది. అయితే ప్ర‌స్తుతం భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న అల్లు అర్జున్‌.. వాస్త‌వానికి ఆయ‌న మొద‌టి సినిమా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? తెలిస్తే … Read more

Dry Grapes : ఆరోగ్యంగా ఉండాలంటే అస‌లు రోజుకు ఎన్ని కిస్మిస్‌ల‌ను తినాలి..?

Dry Grapes : రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ల వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా పాయసంలో జీడిపప్పు, బాదంపప్పులతోపాటు కిస్మిస్‌లను కూడా వేస్తారు. వీటిని చూడగానే పాయసం తాగాలనిపిస్తుంది. కిస్మిస్‌లు వేయడం వల్ల పాయసానికి మంచి రుచి కూడా వస్తుంది. లడ్డూలలో తప్పకుండా కిస్మిస్‌లు వేస్తారు. అయితే ఇవి కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా వీటిని … Read more

Krishna Phalam : ఈ పండు గురించి తెలుసా.. దీన్ని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Krishna Phalam : మనలో చాలా మందికి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం గురించి తెలుసు. కానీ కృష్ణ ఫలం గురించి పెద్దగా తెలియదు. ఊదా, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభించే ఈ ఫలం ప్యాషన్‌ ఫ్రూట్‌గా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ఫలంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఫలం చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ పండులో కాల్షియం, మెగ్నిషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, … Read more