Cracked Heels : కాళ్ళ పగుళ్లతో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం ఉంటుంది..!

Cracked Heels : చలికాలం వచ్చిందంటే చాలు. చాలా మందికి కాళ్లు పగిలిపోతూ ఉంటాయి. కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే, ఇలా చేయడం మంచిది. ఈజీగా, కాళ్ల పగుళ్లు సమస్య నుండి బయట పడొచ్చు. చాలామంది, కాళ్ల పగుళ్ల ని తగ్గించడం కోసం, రకరకాల లోషన్స్ ని వాడుతుంటారు. రకరకాల క్రిములు ని కూడా వాడుతుంటారు. ఇవి తగ్గాలంటే, ఇలా చేస్తే సరిపోతుంది. అయితే, ఏమైనా క్రీం కానీ లోషన్ వంటివి కానీ రాస్తే, కొంచెం తగ్గుతాయి. కాని … Read more

Karivepaku Karam : క‌రివేపాకు కారం త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినాలి..

Karivepaku Karam : మ‌న ఇంటి పెర‌ట్లో త‌ప్ప‌కుండా ఉండాల్సిన చెట్ల‌ల్లో క‌రివేపాకు చెట్టు కూడా ఒక‌టి. క‌రివేపాకును మ‌నం త‌ర‌చూ వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. క‌రివేపాకును ఉప‌యోగించ‌డం వల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కానీ కూర‌ల్లో వేసే క‌రివేపాకును చాలా మంది తీసి ప‌క్క‌న‌ పెడుతూ ఉంటారు. దీని వ‌ల్ల క‌రివేపాకులో ఉండే ఔషధ‌ గుణాలు మ‌న శ‌రీరానికి అంత‌గా … Read more

Yawning : ఆవులింత తీసిన‌ప్పుడు క‌ళ్ల నుంచి నీరు ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

Yawning : మాన‌వ శ‌రీర‌మే ఓ చిత్ర‌మైన నిర్మాణం. ఎన్నో ల‌క్ష‌ల క‌ణాలు, క‌ణ‌జాలాల‌తో నిర్మాణ‌మైంది. ఎన్నో అవ‌య‌వాలు వాటి విధులు నిత్యం నిర్వ‌ర్తిస్తుంటాయి. ఈ క్ర‌మంలో మ‌నం మ‌న‌కు తెలియ‌కుండానే శ‌రీరం ద్వారా కొన్ని స‌హ‌జ‌మైన ప్ర‌క్రియ‌ల‌ను రోజూ ఆయా సంద‌ర్భాల్లో నిర్వ‌హిస్తుంటాం. అలాంటి వాటిలో ఒక‌టే ఆవులింత‌. అయితే అస‌లు ఆవులింత‌లు ఎందుకు వ‌స్తాయో మీకు తెలుసా..? శ‌రీరం బాగా అల‌సిపోయినప్పుడు, త‌గినంత నిద్ర పోన‌ప్పుడు మ‌న శ‌రీరంలో ఆక్సిజ‌న్ శాతం త‌గ్గుతుంది. ఈ … Read more

Acharya Chanakya : మీకు శ‌త్రువులు ఉన్నారా..? అయితే చాణ‌క్యుడు చెప్పిన ఈ 5 విష‌యాల‌ను గుర్తుంచుకోండి..!

Acharya Chanakya : స‌మాజంలోని అంద‌రితో మ‌నం క‌ల‌సి మెల‌సి ఉండాల‌నే అనుకుంటాం. ఆ ప్రకారంగానే మ‌నం చేసే ప‌నులు కూడా ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడ‌ప్పుడు కొంద‌రు మ‌న‌కు శ‌త్రువులుగా కూడా మారుతుంటారు. కానీ కొందరైతే అదే ప‌నిగా వివిధ ప‌నులు చేస్తూ అంద‌రితోనూ శ‌త్రుత్వం పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎలా ఏర్ప‌డినా శ‌త్రువులు అంటూ త‌యార‌య్యాక వారిని లేకుండా చేసుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకోకూడ‌దు. ఆచితూచి అడుగేయాలి. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు చెక్ పెట్టాలి. ఈ క్ర‌మంలో … Read more

Narasimha Naidu : రియల్ స్టోరీనే నరసింహ నాయుడు సినిమాగా తీశారా.. బాలయ్య సినిమా గురించి ఈ సీక్రెట్ మీకు తెలుసా..?

Narasimha Naidu : నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరక్టర్ బి.గోపాల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నరసింహ నాయుడు. ఆల్రెడీ సమరసింహా రెడ్డి తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరక్టర్ గోపాల్ మరోసారి బాలయ్యతో నరసింహ నాయుడు సినిమాను తెరకెక్కించారు. 2001 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. అప్పటివరకు బాలకృష్ణ కెరియర్ లోనే కాదు సినీ పరిశ్రమలో ఇదివరకు ఏ సినిమా సృష్టించని రికార్డుల‌ను సృష్టించింది. … Read more

Curd For Beauty : పెరుగుతో ఇలా సులభంగా.. అందాన్ని రెట్టింపు చేసుకోండి..!

Curd For Beauty : పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగుని అందుకే చాలామంది, రోజు ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. పెరుగు వలన కలిగే లాభాలు ఎన్నో. అయితే, పెరుగుతో అందాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పెరుగుతో అందం ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో కొంచెం బియ్యం పిండి వేసి, మీ ముఖానికి రాసుకోండి. అరగంట పాటు వదిలేసి, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే చాలు. మీ … Read more

విమానంలో ఆ ప‌ని.. ఆగ‌లేక‌పోయారా..?

శృంగారం అనేది నాలుగు గోడ‌ల మ‌ధ్య‌, ఆలుమ‌గ‌ల మ‌ధ్య జ‌రిగే ప‌విత్రమైన కార్యం. కానీ నేటి త‌రుణంలో కొంద‌రు విశృంఖ‌ల‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో లైకులు, ఫాలోవ‌ర్ల‌ను పెంచుకునేందుకు చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తున్నారు. కొంద‌రు మ‌హిళ‌లు అర్ధ‌న‌గ్నంగా క‌నిపించేందుకు కూడా వెనుకాడ‌డం లేదు. అయితే ఇలా అనుకున్నారో ఏమో తెలియ‌దు కానీ. ఓ జంట మాత్రం ఏకంగా విమానంలోనే శృంగారం చేయాల‌ని అనుకున్నారు. ఎంచ‌క్కా ప‌ని పూర్తి చేశారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. బ్యాంకాక్ నుంచి … Read more

RRR : ఆర్ఆర్ఆర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

RRR : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులతో పాటు.. సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తారు. రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికినా చాలు అనుకుంటారు. అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే ? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం ఇదే కోరుకుంటారు. రామ్ చరణ్, … Read more

Vastu Doshalu : ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఉంటే.. అనారోగ్యాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Vastu Doshalu : వాస్తు ప్రకారం పాటిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దాంతో సుఖంగా, సంతోషంగా జీవించొచ్చు. మీకు ఒక విషయం తెలుసా..? మన ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు మన అనారోగ్యానికి కారణం అవుతాయట. ఈ విషయాన్ని వాస్తు పండితుల స్వయంగా చెప్పారు. వాస్తు దోషం వలన కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు కలగవ‌చ్చని, ఇబ్బందుల‌ పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక మరి ఇప్పుడు వాస్తు దోషాలు … Read more

Basha Movie : రజినీకాంత్ బాషా చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా..?

Basha Movie : ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగినవారిలో రజనీకాంత్ కూడా ఒకరు. దక్షణ భారతదేశంలో ఆయన్ని ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. రజినీకాంత్ డైలాగ్ డెలివరీ, నటనలో ఆయన ప్రత్యేకంగా చూపించే స్టైల్ అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ లు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లు ఉన్నాయి. ఆయన నటించిన చిత్రాల్లో బాషా చిత్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు … Read more