Hibiscus Gardening : మందార మొక్కలకు ఇలా చేస్తే పువ్వులు గుత్తులుగా వస్తాయి..!
Hibiscus Gardening : మనం ఇంట్లో పెంచుకోదగిన అందమైన మొక్కలల్లో మందార మొక్క కూడా ఒకటి. మందార మొక్క మనకు అనేక రంగులల్లో లభిస్తుంది. చాలా మంది దీనిని ఇండ్లల్లో పెంచుకుంటారు. అలాగే పార్కులల్లో కూడా ఈ మొక్కలను ఎక్కువగా పెంచుతారు. దేవుడికి కూడా మందార పూలన సమర్పిస్తూ ఉంటారు. ఇంటి పెరట్లో మందార మొక్క ఉంటే ఆ ఇంటికే ఎంతో అందం వస్తుంది. ఇంట్లో ఒక్క మందార మొక్క ఉంటే చాలు మనకు సంవత్సరమంతా పూలు … Read more