Godanam : గోదానం చేయడం వల్ల ఎలాంటి గొప్ప ఫలితం ఉంటుందో తెలుసా..?
Godanam : పూజలు లేదా ఇతర కార్యాల సమయంలో సహజంగానే ఎవరైనా సరే దానాలు చేస్తుంటారు. కొందరు బ్రాహ్మణులకు దానం చేస్తారు. ఇలా చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక ఇవే కాకుండా పలు దానాలు కూడా ఇతరులకు చేయవచ్చు. పూజలు, పుణ్య కార్యాలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా ఈ దానాలు చేస్తుంటారు. దీంతో భిన్న రకాల ఫలితాలు కలుగుతాయి. అయితే ఆయా దానాల్లో గోదానం కూడా ఒకటి. గోదానం చేయడం వల్ల ఎంతో గొప్ప ఫలితం … Read more