Chiranjeevi : ఎన్‌టీఆర్ కోసం తన సినిమాను వాయిదా వేసిన చిరంజీవి.. ఏ మూవీ అంటే..?
Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఎదురయ్యింది. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు . విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ని అందిస్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయినా చిరంజీవిపై అభిమానులకు ఉన్న క్రేజ్ … Read more