Sugandhi Pala Verla Podi : దీన్ని తాగితే ర‌క్తం పూర్తిగా శుద్ధి అవుతుంది.. ఏ అనారోగ్యాలు రావు..

Sugandhi Pala Verla Podi : మన శరీరం మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది. శరీరలో విష ప‌దార్థాల‌ స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో అవయావాలు నెమ్మదిగా నాశనం మొదలవుతాయి. శరీరంలో అవయవాల‌ పని తీరు కూడా మందగిస్తుంది. రక్తం ఎప్పుడైతే కలుషితం అవుతుందో రోగనిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది. దీని కారణంగా అలర్జీలు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తాయి. మన ఆరోగ్యాన్ని నిత్యం కాపాడే రక్తాన్ని శుద్ధి చేసుకోవడం … Read more

Lose Motions : మందులు వాడకుండా నీళ్ల విరేచనాల‌ను తగ్గించే చిట్కా.. ఇలా చేయాలి..!

Lose Motions : సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల లేదా మనం తీసుకోకూడని ఆహారం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు కడుపులో తీవ్ర ఇబ్బందులు తలెత్తి విరేచనాలకు దారి తీస్తాయి. ఈ విధంగా తరచు విరేచనాలు కావడంతో అలసట, నీరసం వస్తాయి. ఈ క్రమంలోనే విరేచనాలను తగ్గించుకోవడం కోసం ఎన్నో మాత్రలను ఉపయోగిస్తాము. ఎన్ని మాత్రలు వేసుకున్న ప్పటికీ కొందరిలో ఈ విరేచనాలు ఎంతకీ తగ్గవు. ఈ విధంగా విరేచనాల సమస్యతో బాధపడేవారు లేదా తరచూ విరేచనాలు అయ్యేవారు … Read more

Mokshagna : మోక్ష‌జ్ఞ‌తో ఆదిత్య 999.. వైర‌ల్‌గా మారిన బాల‌య్య లుక్

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో సూప‌ర్ హిట్ చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రం సీనియర్‌ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెర‌కెక్కింది. 1991లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ ‘ఆదిత్య 369’ అప్పట్లో అందరినీ అలరించింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన అభినయం ప్రేక్షకులను మైమ‌రిపించింది అనే చెప్పాలి. ఇప్ప‌టికీ కూడా ఈ సినిమా టీవీల‌లో వ‌స్తే ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన … Read more

Car Steering : కార్లు, ఇతర వాహ‌నాల్లో స్టీరింగ్ మధ్యలో ఎందుకు ఉండదు..?

Car Steering : ఒకప్పుడు కారంటే కేవలం ధనికులకు మాత్రమే ఉండే విలాస వస్తువుగా పేరుగాంచింది. అయితే ఇప్పుడు అలా కాదు. ఎగువ మధ్యతరగతి వారు, ఆ మాటకొస్తే కొంత మంది మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ అయినా అలాంటి వీల్స్ కలిగిన వేరే ఏ వాహనమైనా అందులో స్టీరింగ్ కుడి లేదా ఎడమ వైపు మాత్రమే ఎందుకుంటుంది..? మధ్యలో ఎందుకు ఉండదు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అలా ఎందుకు ఉంటుందో … Read more

Aloe Vera Juice : ఉదయాన్నే కలబంద జ్యూస్ ని తీసుకుంటే.. ఈ సమస్యలన్నీ పరార్..!

Aloe Vera Juice : కలబంద ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా, కలబందని వాడుతూ ఉంటారు. కలబంద వలన ఆరోగ్య ప్రయోజనాలు తో పాటుగా, అందాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు. కలబంద రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే, కలబందలో ఉండే పోషకాలు, పలు రకాల సమస్యల్ని దూరం చేస్తాయి. కలబందలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కలబంద జ్యూస్ ని తాగడం వలన, చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందమైన … Read more

Pushpa 2 : పుష్ప‌కి వైసీపీ నేత‌ల స‌పోర్ట్‌.. మెగా ఫ్యామిలీ నుండి దూరం చేయాల‌నే ప్లానా..!

Pushpa 2 : మెగా హీరోగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఒక్కో సినిమా చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు బ‌న్నీ మెగా హీరోగా కాకుండా త‌న‌కు ఆర్మీ ఉంద‌ని చెబుతూ స్పెష‌ల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. కొద్దిరోజులుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి.. జన సైనికులు, మెగా ఫ్యామిలీకి చాలా బాధ కలిగిస్తుంది. అల్లు అర్జున్ నంద్యాల టూర్‌, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు పలకడం వల్ల గొడ‌వ పెద్ద‌దైంది. ఆ త‌ర్వ‌త నాగబాబు … Read more

Tuesday : మంగళవారం ఈ పనులు చేస్తే ఎంతో మంచిది.. కానీ చాలా మందికి ఈ విషయాలు తెలియవు..!

Tuesday : ప్రతి రోజూ మనం అన్ని పనులు చేయడానికి అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా కొన్ని రోజుల్లో కొన్ని పనులను చేయడం అసలు మంచిది కాదని పండితులు అంటున్నారు. మంగళవారం నాడు ఈ తప్పుల్ని అస్సలు చేయకూడదు. తెలిసి చేసినా, తెలియక చేసినా ఇవి తప్పే అని తెలుసుకోండి. మంగళవారం అనగానే అమంగళంగా చాలామంది భావిస్తారు. కానీ నిజానికి మంగళవారం కొన్ని పనులు చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. నవగ్రహాల్లో ఉన్న కుజుడు మంగళవారానికి అధిపతి. కుజుడు … Read more

Keerth Suresh : పెళ్లి విషయంలో కీర్తి సురేష్ .. స‌మంత‌ని ఫాలో అవుతుందా?

Keerth Suresh : మొన్న‌టి వ‌ర‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న కీర్తి సురేష్ మ‌రి కొద్ది రోజుల‌లో ఓ ఇంటి కోడ‌లు అవుతుంది. అందాల భామ కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతుంది. ఆంథోనీ అట్చి ను డిసెంబర్ 12న గోవాలో వివాహం చేసుకోబోతుంది. ఈ పెళ్లివేడుకకు కొద్దిమంది అతిథులు, సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తుంది. కీర్తి పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రం కూడా ఇప్ప‌టికే బయటకు వచ్చింది. వివాహం వ్యక్తిగత వేడుకగా … Read more

Soundarya : సహజ న‌టి సౌంద‌ర్య ల‌వ్ స్టోరీ గురించి తెలుసా..?

Soundarya : అందం, అభినయం, తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ. సహజ సౌందర్యంతో.. పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ఒకదశలో సౌత్‌లో నంబర్‌ వన్‌ హీరోయిన్ గా నిలిచింది. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతుండగానే అందివచ్చిన అవకాశంతో సినీరంగంలోకి ప్రవేశించింది. సౌంద‌ర్య అస‌లు పేరు సౌమ్య. ఆమె తండ్రి స్నేహితుడు ఒక‌త‌ను 1992లో గంధ‌ర్వ చిత్రంలో న‌టించేందుకు … Read more

Train Seats : రైళ్ల‌లో మ‌నం మ‌న‌కు కావ‌ల్సిన సీటును బుక్ చేసుకునే అవ‌కాశం ఉండ‌దు.. ఎందుకో తెలుసా..?

Train Seats : బస్ ప్రయాణం అయినా ఇబ్బంది పడేవారుంటారు కానీ ట్రెయిన్ జర్నీ అంటే ఎగిరి గంతేయని వారుండరు. చిన్నప్పుడైతే ట్రెయిన్ లో విండో సీట్ వస్తే బాగుండును అని అనుకుంటాం. ఇప్పటికీ కూడా విండో సీట్ కావాలనుకునే వారుంటారు. నిద్ర ప్రియులైతే అప్పర్ బెర్త్ వస్తే హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ సీట్ల కేటాయింపు వెనుక సైన్స్ ఉందని తెలుసా.. బస్ అంటే మనకు కావాలసిన సీట్ బుక్ చేసుకుంటాం. సినిమా హాల్‌లో … Read more