Rajamouli : రాజమౌళికి సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా ?
Rajamouli : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి బాహుబలి సినిమాతో మన ఖ్యాతిని ఎల్లలు దాటించాడు. బాహుబలి ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలను సూపర్ డూపర్ హిట్స్‌గా మార్చి ప్రేక్షకులకి సరికొత్త వినోదం పంచాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. రాజమౌళి.. బాహుబలి, బజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రిప్ట్‌లు రాసిన ప్రముఖ దర్శకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ కుమారుడు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి సంచలనాలు సృష్టిస్తున్నారు. … Read more









