కాంతారా హీరో రిషబ్ శెట్టికి చెందిన ఈ విషయాలు మీకు తెలుసా..?
ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. ఆయన నటించి దర్శకత్వం వహించిన కాంతారా చిత్రం ఊహించని టాక్‌తో దూసుకెళ్లింది. కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థ రూపొందించిన ఈ సినిమా రూపొందించగా, ఈ చిత్రం తొలి రోజు కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసింది. ఈ మూవీ మెల్ల మెల్లగా దేశంలోని సినీ అభిమానుల ఆదరణను చూరగొన్నది. ఈ క్రమంలో రిషబ్ శెట్టి పేరు అప్పట్లో ట్రెండింగ్ లోకి వచ్చింది. … Read more









