ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే సమస్యల బారిన పడినట్టే!
చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే ఏదో ఒకటి తినే అలవాటు, తాగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు ఏ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వాటిని తింటూ ఉంటాం. అయితే ఈ విధంగా పరగడుపున ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఉదయం లేవగానే పరగడుపున ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ముందు రోజు … Read more









