NTR Krishna ANR : 80ల కాలం నాటి హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
NTR Krishna ANR : ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ప్రముఖుల కృషి వలన ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్‌కి వచ్చింది . విక్టరీ వెంకటేశ్ తండ్రి నిర్మాత డి రామానాయడు, దర్శక రత్న దాసరి రావు ఇండస్ట్రీకి కొత్త రూపం తీసుకొచ్చారు. అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ కుటుంబం పద్మాలయ స్టూడియోస్‌ను ప్రారంభించగా, అనంతరం చాలా ప్రొడక్షన్ హౌస్‌లు కూడా వచ్చాయి. అయితే … Read more









