Viral Pic : క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా..?
Viral Pic : సోషల్ మీడియాలో ఇటీవల హీరో, హీరోయిన్స్‌కి సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫొటోలని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తాజాగా అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇందులో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి అందరి మనసులు దోచుకుంది. చిన్నప్పుడే హీరోయిన్ లా ఫీలయ్యి ఇలా ఫోటోలకు పోజులిచ్చిందని కొందరు ఈ అమ్మడి ఫొటోకి కామెంట్స్ చేస్తున్నారు. … Read more









