Apple : యాపిల్‌ను ఉదయం పూటే తినాలి.. ఎందుకో తెలుసా..?
Apple : ఆపిల్ లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెబుతూ ఉంటారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక ఆపిల్ తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆపిల్‌లో డైటరీ ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది దానిపై తొక్కలో ఉంటుంది. చాలా మందికి నిద్ర సరిగా లేకపోవటం లేదా ఆలస్యంగా తినే అలవాట్ల కారణంగా జీర్ణ సమస్యలు … Read more









