పూజా సమయంలో చేతికి కంకణం ఎందుకు ధరిస్తారో తెలుసా?
సాధారణంగా మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు లేదా నోములు, వ్రతాలు చేసేటప్పుడు చేతికి కంకణం కట్టుకోవడం చూస్తుంటాము.అదేవిధంగా ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా చేతికి కంకణం కడతారు. అయితే ఈ విధంగా చేతికి కంకణం కట్టడానికి గల కారణం ఏమిటి? కంకణం కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. సాధారణంగా సుదర్శన భగవానుడు కంకణానికి అధిపతి. మనం చేతికి కట్టుకున్న కంకణం మనం చేసే పనులను, ఆలోచనలను తరచు గుర్తు చేస్తూ ఉంటుంది. కంకణం … Read more









