Sleeplessness Home Remedies : ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.. రాత్రిళ్లు నిద్ర గాఢంగా వస్తుంది..!
Sleeplessness Home Remedies : చాలామందికి, రాత్రి పూట నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడంతో, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. సరైన నిద్ర లేకపోతే అది ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది కూడా. ఉదయం నుండి సాయంత్రం వరకు, పనులు చేసుకోవడం, రాత్రి అయితే హాయిగా నిద్రపోవడం, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యము. ఉదయం ఎంత పని చేసుకున్నా, రాత్రి ఫుల్లుగా నిద్రపోతేనే ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి నిద్రలేమికి ముఖ్య కారణం అని తెలుసుకోండి. నిద్రలేమీ ఎన్నో … Read more









