Wife And Husband : భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ విడిపోకుండా ఉండాలంటే.. ఇవి పాటించాలి..!

Wife And Husband : కలకాలం కలిసి భార్యాభర్తలు ఆనందంగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు. ఈరోజుల్లో చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. భార్య భర్తలు కనుక ఎప్పటికీ విడిపోకుండా ఉండాలంటే వీటిని పాటించాలి. వీటిని పాటిస్తే ఎప్పుడూ భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండొచ్చు. భార్యాభర్తలు సరదాగా కాసేపు వాళ్ళ మనసులో భావాలని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఒకరికొకరు తమ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు స్వతంత్రంగా … Read more

Vastu Tips : ఇంట్లో ఈ ప్ర‌దేశంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ బ‌రువులు పెట్ట‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు, గుడి, కార్యాలయం ఏదైనా నిర్మాణం చేస్తే తప్పక వాస్తు నియమాలను పాటిస్తారు. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి వాస్తు నియమాలను మన పూర్వీకులు ఏర్పాటుచేశారు. దీనిలో ప్రధానంగా ఈశాన్యం గురించి తెలుసుకుందాం. ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఈశాన్యంలో బరువులు పెడితే ధననష్టం కలుగుతుంది. ఈశాన్యంలో సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఈశాన్యంలో బరువులు లేదా వస్తువులు పెట్టడం ద్వారా … Read more

Naga Chaitanya : విడాకులు తీసుకున్నా.. స‌మంత‌ కోసం చైతూ ఇంకా ఆ పని చేస్తున్నాడ‌ట..?

Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలిచేవారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న‌ ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం … Read more

Krishnam Raju : కృష్ణం రాజుకు చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

Krishnam Raju : రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఫ్యామిలీకి సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం.. కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిలోని మోగల్తూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. సినిమాల్లోకి వచ్చాక సింపుల్‌గా కృష్ణంరాజుగా పిలిపించుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఆయన ఆంధ్రరత్న పత్రికలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట విలన్‌గా కొన్ని సినిమాలు చేశారు. 1966లో చిలకా గోరింక అనే చిత్రంతో హీరోగా మారారు. … Read more

Yawning : ఆవలింతలు ఎందుకొస్తాయ్.. తరచూ ఆవలింతలు రావడం మంచిదేనా..?

Yawning : ఆవలింత.. ఆవలింత.. ఆవలింత.. ఆవలింత.. ఇలా కంటిన్యూయెస్ గా ఓ 10 సార్లు అనండి. మీకు క‌చ్చితంగా ఆవలింత వస్తుంది. ఇదే ఆవలింతలో ఉన్న మ్యాజిక్, కానీ దీని వెనకున్న లాజిక్ ను మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. ఇంకా అంతుచిక్కని ఆవలింతపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్ర‌కారం శ‌రీరం అల‌స‌టకు లోనైన‌ప్పుడు ఈ ఆవ‌లింత‌లు వ‌స్తాయి. ఆవలింత‌లు అంటు వ్యాధి ర‌కానికి చెందిన‌వి కాక‌పోయినా.. ప్ర‌తిస్పంద‌న‌ల … Read more

Nagarjuna : అమలకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగార్జున.. గ్రేట్ కదా..!

Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంత చేసుకున్నాడు. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలమే అయినప్పటికీ యంగ్ లుక్స్ తో కొడుకులకే పోటీ ఇస్తూ.. యంగ్ హీరోలకి కూడా తనదైన స్టైల్ లో దీటుగా సమాధానం ఇస్తున్నాడు. అయితే నాగార్జున ముందుగా దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు … Read more

Fennel Seeds Water : సోంపు వాటర్ ఇలా తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెంటనే కరిగిపోతుంది.. మీరు ట్రై చేయండి..

Fennel Seeds Water : సోంపు గింజలు చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ చిన్న ధాన్యాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సోంపులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు తగ్గలేని వారికి సోంపు ఒక వరం లాంటిది. దానిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా కరుగుతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. కొంతమంది మహిళలు పీరియడ్స్‌లో భరించలేని … Read more

Throat Pain : గొంతు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు.. పాటించ‌డం మ‌రిచిపోకండి..

Throat Pain : సీజన్ మారిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటాం. అలాగే గొంతులో గర గర, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యల‌తో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలకు ప్రారంభంలోనే గుడ్ బై చెప్పాలి అంటే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఈ సీజన్ … Read more

బిడ్డకు అన్న ప్రాసన ఏ నెలలో ఏ విధంగా చేయాలో తెలుసా ?

సాధారణంగా బిడ్డ పుట్టగానే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇస్తారు.ఆరు నెలల తర్వాత బిడ్డ అన్నం కోసం ఎదురు చూస్తోందని తనకు అన్నప్రాసన కార్యక్రమం చేసి అన్నం తినిపించడం చేస్తుంటారు. అయితే అన్నప్రాసన అబ్బాయిలకు ఎప్పుడు చేయాలి? అమ్మాయిలకు ఎప్పుడు చేయాలి? అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా అమ్మాయిలకు అన్నప్రాసన కార్యక్రమం ఐదు లేదా ఏడవ నెలలో చేయాలి. అదే అబ్బాయిలకు ఆరవనెల లేదా 8వ నెలలో … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరో కాకుండా ఉంటే.. ఇప్పుడు ఏం ప‌ని చేస్తుండేవారో తెలుసా..?

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ పరిశ్రమలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు వెండితెరపై అడుగుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేశంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పడం కన్నా.. పవన్ కళ్యాణ్ భక్తులమని చెప్పడానికి ఎంతో ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ అయిందంటే చాలు ఆయన అభిమానులకు పెద్ద … Read more