Belly Fat : శరీరం మొత్తంలో కొవ్వు కరిగించడానికి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది..!

Belly Fat : ప్రస్తుత తరుణంలో అధిక బరువు అనేది అందరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో కష్టాలు పడతారు కానీ ఫలితం కనిపించదు. అలాంటి వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. శరీరం రెండు సమయాల్లో బరువు చాలా తొందరగా తగ్గుతుంది. ఒకటి వ్యాయామం చేసినప్పుడు, మరొకటి కంటి నిండా నిద్రపోయేటప్పుడు. నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు ఎక్కువగా భోజనం చేయకూడదు. అలాగే నిద్ర పోయే … Read more

Banana During Pregnancy : గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌ద్దంటారు.. ఎందుకు..?

Banana During Pregnancy : పురాత‌న కాలం నుంచి హిందువులు అనేక సంప్ర‌దాయాల‌ను, ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. అయితే వీటిలో కొన్ని సైన్స్‌తోనూ ముడిప‌డి ఉంటాయి. అందువ‌ల్ల మ‌న పెద్ద‌లు ఏదైనా చెబితే దాన్ని కొట్టి పారేయ‌కూడ‌దు. అందులో సైన్స్ ఏముంది.. అని ఆలోచించాలి. ఒక‌వేళ అప్ప‌టికీ ఏమీ తేల‌క‌పోతే దాన్ని కొట్టిపారేయ‌వ‌చ్చు. కానీ చాలా వ‌ర‌కు పురాణాలు, పెద్ద‌లు చెప్పిన విష‌యాల్లో మాత్రం ఎంతో కొంత సైన్స్ దాగి ఉంటుంద‌న్న విష‌యం మాత్రం వాస్త‌వం. … Read more

దానాల‌లో ఎన్ని ర‌కాలు ఉన్నాయో తెలుసా..? దానం చేసేట‌ప్పుడు ఏం చేయాలి..?

దానం చేస్తే పుణ్యం వస్తుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అన్న విషయం మనకి తెలుసు. అయితే కేవలం అన్నదానమే కాదు. వస్తుదానం, డబ్బుని దానం చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. దానం మొత్తం ఐదు రకాలు. అవి ఏంటంటే ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివలన దాతకి కీర్తి, పరలోకంలో ఉత్తమ గతి కలుగుతాయి. ఎప్పుడూ అసూయ లేకుండా దానం చేస్తే దానిని ధర్మదానం … Read more

Arundhati Movie : అరుంధ‌తి సినిమాలో అనుష్క చేసిన పాత్ర‌ను ముందుగా వ‌దులుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Arundhati Movie : కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అప్ప‌ట్లో వ‌చ్చిన అరుంధ‌తి మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. ద‌ర్శ‌కుడు ఆ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను బాగానే భ‌య‌పెట్టారు. అయితే తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అరుంధ‌తి ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అందులో అనుష్క శెట్టి రెండు పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించింది. ఈ క్ర‌మంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త పెరిగింది కూడా ఈ సినిమాతోనే అని చెప్ప‌వ‌చ్చు. ఇక అప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో అందాల‌ను ఆర‌బోసిన … Read more

Gongura Pachi Royyala Kura : గోంగూర ప‌చ్చి రొయ్య‌ల కూర‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Gongura Pachi Royyala Kura : ఆదివారం వ‌స్తుందంటే చాలు.. ఈసారి ఏ మాంసాహారం తినాలా.. అని నాన్‌వెజ్ ప్రియులు ఆలోచిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఎవ‌రి అభిరుచులు, స్థోమ‌త‌కు త‌గినట్లు వారు నాన్‌వెజ్ ఫుడ్‌ను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే నాన్‌వెజ్ ఆహారాల్లో ప‌చ్చి రొయ్య‌లు చెప్పుకోద‌గిన‌వి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. స‌ముద్ర‌పు ఆహారం జాబితాకు చెందే ఇవి మ‌న‌కు ఎన్నో పోషకాల‌ను అందిస్తాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ప‌చ్చి రొయ్య‌ల‌ను గోంగూర‌తో … Read more

Youthfulness : నిత్యం య‌వ్వ‌నంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్య సూత్రాల‌ను పాటించాలి..!

Youthfulness : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిత్య యువరంగా ఉండాలని అనుకుంటారు. నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే, వీటిని పాటించండి. వీటిని కనక మీరు రోజు పాటించారంటే, కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. నిత్య యవ్వనంగా ఉండొచ్చు. రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం చాలా మంచిది. అలా లేవడానికి ప్రయత్నం చేయండి. నిద్ర లేచిన తర్వాత పరగడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరువెచ్చని నీటిని తీసుకోండి. రోజులో కనీసం 15 నిమిషాలు యోగాసనాలు … Read more

Coins In River : న‌దుల్లో అస‌లు నాణాల‌ను ఎందుకు వేస్తారు.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

Coins In River : ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదంటే ప్రత్యేకించి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, అందులో డబ్బులు వేస్తూ ఉంటాము. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు గోదావరి, కృష్ణ నదులు కానీ లేదంటే ఇంకేమైనా నదులు కనపడితే, ట్రైన్లో నుంచే నాణేలు వేస్తూ ఉంటాము. అయితే, ఎందుకు అలా వేస్తారు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం నుండి కూడా పూర్వీకులు, నది స్నానాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. … Read more

మీ పిల్ల‌ల ఎముక‌లు ఉక్కులా మారాలంటే.. వీటిని రోజూ తినిపించండి..!

ప్రతి తల్లి, తండ్రి కూడా వాళ్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం బాగుండాలి. మంచి ఆహారం, పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవ‌చ్చు. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు కచ్చితంగా బాధ్యత వహించాలి. మంచి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వాలి. సరైన ఆహారం పిల్లలు తీసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. పైగా ఎదిగే … Read more

సింధూరం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం సింధూరానికి (కుంకుమ) కి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమను ఒక సౌభాగ్యంగా మహిళలు భావిస్తారు. పెళ్లైన మహిళలు కుంకుమ నుదిటిపై పెట్టుకోవటం వల్ల తన భర్త క్షేమంగా ఉంటాడని తన భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తారు. అదే విధంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ సింధూరాన్ని నిత్యం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. అందుకే సింధూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.అయితే కుంకుమను కేవలం ఆధ్యాత్మిక పరంగా … Read more

Lord Sri Krishna : శ్రీ‌కృష్ణుడు చెప్పిన అతి ముఖ్య‌మైన స‌త్యాలు.. మ‌హాత్ములు అవ్వాలంటే ఏం చేయాలి..?

Lord Sri Krishna : లోకంలో అన్నిటికంటే శక్తివంతమైన జీవులు ఏవి అనే ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇవ్వచ్చు. కొందరి అభిప్రాయం ప్రకారం లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు మనుషులు. అదే ఇంకొందరి అభిప్రాయాన్ని చూసినట్లయితే సింహాలు అని చెప్పొచ్చు. కొంతమంది ఏనుగులు అని కూడా చెప్పొచ్చు. ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అయితే ఇవే మీ సమాధానాలు అయితే ఇవేమీ నిజం కాదు లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు వృక్షాలు. వృక్షాలు మనకి ఎన్నో … Read more