Lord Kubera : ధనానికి అధిపతిగా ఉన్న కుబేరుడు పూర్వ జన్మలో దొంగ అట తెలుసా..?
Lord Kubera : కుబేరుడు ధనానికి, సంపదకు, సకల ఐశ్యర్యాలకు అధిపతి. ఆయన్ను పూజిస్తే వాటిని ఇస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవితోపాటు కుబేరుని విగ్రహాలను, చిత్రపటాలను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? కుబేరుడు అంతకు ముందు జన్మలో దొంగ అట. అవును, మీరు విన్నది నిజమే. శివపురాణంలో దీని గురించి చెప్పబడింది. గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తరువాతి జన్మలో దేవుడిగా మారడం నిజంగా విచిత్రమే. అందుకు … Read more









