Kokum Fruit : ఈ పండ్ల గురించి తెలుసా.. వీటిని తింటే బోలెడు లాభాలు.. అస‌లు ఊహించ‌లేరు..

Kokum Fruit : కోకుమ్ ని కొంకణి కూరల్లో పులుపు కోసం ప్రధాన పదార్థంగా వాడతారు. దీనిని గార్సినియా ఇండికా అని పిలుస్తారు. కోకుమ్ లో యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కోకుమ్ ను వృక్షమాలా అని కూడా పిలుస్తారు. గార్సినియా ఇండికా మొక్క భారతదేశంలోని పశ్చిమ కనుమలలో మరియు అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కువగా కనిపిస్తుంది. కోకుమ్ ని ఆహారంగా తీసుకోవటం వలన ఆకలిని నియంత్రించి, అధిక బరువుని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి, … Read more

Okra Benefits : బెండ‌కాయ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..? చెబితే న‌మ్మ‌లేరు..!

Okra Benefits : చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా, ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య చెడు కొలెస్ట్రాల్. చెడు కొలస్ట్రోల్ సమస్య ఉన్నట్లయితే, దాని నుండి బయటపడడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం వలన, రక్తంలోని కొవ్వు పరిమాణాలు పెరిగి సిరల్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా, రక్త ప్రసరణ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. సరైన … Read more

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్ ఎంత శ‌క్తివంత‌మైనదో తెలుసా.. దీన్ని తింటే ఏం జ‌రుగుతుందంటే..?

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్‌.. ఈ పేరు చెప్ప‌గానే చాలా మంది ఇది చైనాకు చెందిన పండు అని అనుకుంటారు. కానీ ఇది ఎంత‌మాత్రం నిజం కాదు. పేరులో డ్రాగ‌న్ ఉన్న‌ప్ప‌టికీ ఈ పండు చైనాకు చెందిన‌ది కాదు. మెక్సికోలో పుట్టింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇది అందుబాటులో ఉంది. మ‌న‌కు ప్ర‌స్తుతం ఈ పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు. … Read more

Spinach : పాల‌కూర‌ను త‌ర‌చూ తినాల్సిందే.. లేదంటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

Spinach : మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా ఆకుకూర‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. వారానికి రెండు సార్లైనా త‌ప్ప‌కుండా ఆకుకూర‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకుకూర‌లు ఎక్కువ‌గా ఐర‌న్ ను క‌లిగి ఉంటాయి. ఐర‌న్ లోపం కార‌ణంగా మ‌న‌కు ర‌క్త హీన‌త స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. గ‌ర్భిణీలు, పిల్ల‌లు ఎక్కువ‌గా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య బారిన‌ప‌డుతూ ఉంటారు. వీరు త‌ర‌చూ ఆకు కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా ఉంటుంది. మ‌నం … Read more

Banana : ఎంత లావు ఉన్నా.. అర‌టి పండును ఇలా తింటే ఏమీ కాదు.. నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు..!

Banana : అరటి పండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు అరటిపండుతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అరటి పండు సంవత్సరం పొడవునా లభ్యం అయ్యి అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. ఈ పండులో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. యాపిల్ కంటే అరటి పండులో ఎక్కువ … Read more

Kiwi Fruit : రోజూ దీన్ని ఒక‌టి తినండి చాలు.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Kiwi Fruit : మ‌న‌కు మార్కెట్‌లో సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ల‌భించే పండ్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో కివీ పండ్లు కూడా ఒక‌టి. కివీ పండు అనేది యాక్టినిడియా చైనిన్సెస్ అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. చైనీస్ గూస్ బెర్రీస్ అని పిలిచే కివీ పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చ గుజ్జును కలిగి … Read more

Dondakayalu Health Benefits : దొండ‌కాయ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

రెగ్యులర్ గా, మనం దొండకాయలని కూర, ఫ్రై వంటివి చేసుకొని తీసుకుంటూ ఉంటాము. దొండకాయలు మనకి ఈజీగా దొరుకుతుంటాయి. పైగా, చాలా మంది ఇళ్లల్లో దొండకాయలు కాస్తూ ఉంటాయి కూడా. మార్కెట్లో సంవత్సరం పొడుగునా, ఇవి దొరుకుతుంటాయి. కాబట్టి, రెగ్యులర్ గా మనం తీసుకుంటూనే ఉంటాం. దొండకాయని కూర చేసుకోవచ్చు. వేపుడు చేసుకోవచ్చు. లేదంటే, పులుసు కూడా చేసుకోవచ్చు. దొండకాయలో పోషకాలు బానే ఉంటాయి. బీటా కెరోటీన్, అధిక ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు తో పాటుగా ఫైబర్ … Read more

గ‌ర్భిణీలు త‌ప్ప‌నిస‌రిగా రోజూ గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తినాల్సిందే.. ఎందుకంటే..?

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజల్ని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందడానికి అవుతుంది. గర్భధారణ సమయంలో గుమ్మడి గింజలు తీసుకుంటే గర్భిణీల ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో గర్భిణీలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పోషకాహారాన్ని మాత్రమే గర్భిణీలు తీసుకుంటూ ఉండాలి. గర్భిణీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా ఆరోగ్యం పాడ‌వ‌తుంది. బిడ్డకి కూడా ఇబ్బందులు కలగ‌వ‌చ్చు. గుమ్మడి గింజలని గర్భిణీలు తీసుకోవడం వలన చక్కటి … Read more

Custard Apple Benefits : సీతాఫ‌లాల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకో తెలిస్తే.. ఇప్పుడే ఆ ప‌నిచేస్తారు..!

Custard Apple Benefits : ఆరోగ్యానికి సీతాఫలం బాగా మేలు చేస్తుంది. తియ్యగా సీతాఫలం ఉండడంతో, చాలా మంది, ఇష్టపడి తింటూ ఉంటారు. సీతాఫలం ని తీసుకోవడం వలన, చాలా రకాల ప్రయోజనాలను పొందడానికి అవుతుంది. సీతాఫలంలో, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సీతాఫలాన్ని తీసుకోవడం వలన, బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియంతో పాటుగా ఇతర ముఖ్య పోషకాలు కూడా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి కూడా, ఇది చాలా మేలు చేస్తుంది. … Read more

Millets For Diabetes : షుగర్ తో బాధ పడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ చిరుధాన్యాలని తీసుకోండి..!

Millets For Diabetes : ఈరోజుల్లో చాలామంది, షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ సమస్య చాలా కామన్ గా అందరిలో ఉంటోంది. అయితే, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి అనేక రకాల ఆహార పదార్థాలు, డ్రింక్స్ ఉన్నాయి. వీటి ద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ నుండి బయటపడడానికి, చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆహార పదార్థాల విషయానికి వస్తే, చిరుధాన్యాలు చాలా చక్కగా పనిచేస్తాయి. చిరుధాన్యాలతో డయాబెటిస్ కి చెక్ … Read more