Sunflower Seeds : రోజూ గుప్పెడు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..

Sunflower Seeds : ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను నిత్యం తీసుకోవడం అవసరం . అలాంటి ఆహారాలు మ‌న‌కు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఓ వైపు పోష‌కాల‌ను అందించడంతోపాటు శ‌రీరానికి అవి శ‌క్తిని ఇస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ నుంచి రక్షిస్తాయి. అలాంటి పోషకాలు ఉన్న ఆహారాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ఒక‌టి. ఇవి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బాగా స‌హాయ ప‌డతాయి. ఇప్పుడు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వల్ల క‌లిగే అద్భుత‌మైన … Read more

రాత్రంతా నాన‌బెట్టిన వాల్ న‌ట్స్‌ను ఉద‌యాన్నే తినండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..

వాల్ నట్స్.. మెదడు ఆకారంలో ఉండే చిన్న గింజలు. ఇవి అద్భుతమైన తీపి మరియు వగరు రుచి కలిగి ఉంటాయి. వాల్‌నట్‌లు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు మరియు మినరల్స్‌ను కలిగి ఉంటాయి. వాల్ నట్స్ ని రోజువారి ఆహారంలో జత చేసుకోవడం వలన మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన బరువును కోరుకునేవారు రోజువారి ఆహారంలో వాల్ నట్స్ ని తీసుకోవడం వల్ల అధిక బరువు అనేది నియంత్రణలోకి వస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మంచి … Read more

Orange : నారింజ పండ్ల‌ను తింటున్నారా.. ముందు ఇది చ‌ద‌వండి..!

Orange : నారింజ పండ్లను చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. నారింజ పండ్లు పుల్లగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నారింజ పండ్లలో పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మనం నారింజ జ్యూస్ వంటి వాటిని చేసుకోవచ్చు. నారింజ పండ్లను తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. మరి నారింజ పండ్లతో ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి కూడా … Read more

Green Apple : గ్రీన్ యాపిల్ ఎప్పుడైనా తిన్నారా.. దీనిలో ఉన్న రహస్యం తెలిస్తే రోజూ తింటారు..!

Green Apple : రోజూ ఒక‌ యాపిల్ ను తీసుకుంటే వైద్యుడిని సంప్రదించే అవసరమే ఉండదంటారు. అందులోనూ గ్రీన్ యాపిల్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. గ్రీన్ ఆపిల్ అనేది ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. ఇప్పుడు విరివిగానే లభిస్తోంది. పులుపు, తియ్యని రుచి కలిగి ఉండే ఈ ఆపిల్ లో ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఐరన్, రాగి, జింక్, మాంగనీస్, పొటాషియం వంటివి కూడా ఉంటాయి. గ్రీన్ యాపిల్‌లోని ఐరన్ … Read more

Papaya : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Papaya : ఆరోగ్యానికి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అందుకని, చాలామంది బొప్పాయిని రెగ్యులర్ గా తింటూ ఉంటారు. పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా మనకి ఇది అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది, ఈజీగా లభిస్తుంది. బొప్పాయి తినడం వలన ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బొప్పాయిని తీసుకోవడం వలన లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి. … Read more

Pineapple : పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు నాలుక ప‌గులుతుంది.. అలా ఎందుక‌వుతుందో తెలుసా..?

Pineapple : మ‌న‌కు మార్కెట్‌లో త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉన్న పండ్ల‌లో పైనాపిల్ ఒక‌టి. దీని వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌రల్స్ ఈ పండ్ల‌లో ఉన్నాయి. అన్ని సీజ‌న్ల‌లోనూ పైనాపిల్ మ‌న‌కు విరివిగా దొరుకుతుంది. అయితే పైనాపిల్‌ను తింటే ఎవ‌రికైనా నాలుక అంతా ప‌గిలిన‌ట్టు అవుతుంది. దీంతోపాటు నాలుక‌పై దుర‌ద కూడా పుడుతుంది. మంట వ‌స్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పైనాపిల్ పండును … Read more

Fruits : ఈ 6 పండ్ల‌ను తొక్క తీయ‌కుండానే తినాల‌ట.. ఎందుకో తెలుసా..?

Fruits : త‌ర‌చూ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఒక్కో ర‌క‌మైన పండును తిన‌డం వ‌ల్ల అనేక విధాలైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క‌పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని ర‌కాల పండ్ల‌ను మాత్రం మ‌నం తొక్క తీయ‌కుండానే తినాల‌ట. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలా తొక్క తీయ‌కుండా తింటేనే ఆ పండ్ల వ‌ల్ల మ‌న‌కు పూర్తి స్థాయిలో లాభాలు క‌లుగుతాయ‌ట‌. … Read more

Pomegranate : దానిమ్మ పండు తినేటప్పుడు.. ఈ తప్పులని అస్సలు చేయకండి..!

Pomegranate : దానిమ్మని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. దానిమ్మ పండ్లు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా రకాల ఉపయోగాలు దానిమ్మ పండు ద్వారా పొందొచ్చు. అయితే, దానిమ్మ వలన ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. కానీ, దానిమ్మ వలన కొన్ని సమస్యలు వస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని సమయాల్లో, మనకి దానిమ్మ సమస్యల్ని కలిగిస్తుంది. దానిమ్మ పండు ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన, అల్సర్ల సమస్య ఉన్నట్లయితే, త్వరగా … Read more

Papaya : బొప్పాయి పండులో దాగి ఉన్న అద్భుతాలు ఇవే.. ఎవ‌రైనా స‌రే తినాలి..!

Papaya : మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే పండ్ల‌లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. ఇవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. బొప్పాయి పండ్లు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. అంద‌రూ ఇష్టంగా వీటిని తింటారు. మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవి ఇళ్ల‌లోనే విరివిగా పండుతాయి. అయితే ఏ సీజ‌న్ అయినా స‌రే బొప్పాయి పండ్ల‌ను తిన‌డం మ‌రిచిపోకూడ‌దు. ఆడ లేదా మ‌గ ఎవ‌రైనా స‌రే ఈ పండ్ల‌ను రోజూ … Read more

ఈ సీజ‌న్‌లో సీతాఫ‌లాన్ని విడిచిపెట్ట‌కుండా తినండి.. ఊపిరితిత్తులు మొత్తం క‌డిగేసిన‌ట్లు శుభ్ర‌మ‌వుతాయి..!

మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌లో సీతాఫ‌లం కూడా ఒక‌టి. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను అధికంగా తినాల‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. వీటి వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక సీతాఫ‌లం కూడా సీజ‌న‌ల్ పండే. క‌నుక దీన్ని కూడా ఎక్కువ‌గా తినాలి. సీతాఫ‌లాన్ని ఈ సీజ‌న్‌లో తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ … Read more