Cranberries : ఈ పండ్లు ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి..!

Cranberries : మ‌న‌కు అందుబాటులో అనేక ర‌కాల పండ్లు ఉంటాయి. వాటిల్లో క్రాన్ బెర్రీలు కూడా ఒక‌టి. పండ్ల షాపుల్లో ఇవి ఉంటాయి. కానీ వీటిని చాలా మంది అంత‌గా ప‌ట్టించుకోరు. కానీ వాస్త‌వానికి ఈ పండ్లు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఎరుపు రంగులో గుండ్ర‌గా ఉంటాయి. రుచి చూస్తే కాస్త పులుపుగా, తియ్య‌గా ఉంటాయి. అయితే ఈ పండ్ల‌ను ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి. … Read more

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా.. తెలిస్తే వెంట‌నే తింటారు..!

Dragon Fruit : చూసేందుకు పింక్ రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే డ్రాగ‌న్ ఫ్రూట్‌ను సాధార‌ణంగా చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే ఇవి అంత‌గా రుచిగా ఉండ‌వు. అయితే వాస్త‌వానికి డ్రాగన్ ఫ్రూట్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సీజ‌న్ల‌లో ఈ పండ్ల‌ను తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇక డ్రాగ‌న్ ఫ్రూట్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగ‌న్ … Read more

Leafy Vegetables : ఈ ఆకుకూర‌ల‌ను రోజూ తింటే ఎన్నో లాభాలు..!

Leafy Vegetables : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడానికి చూస్తూ ఉంటారు. నిజానికి మన ఆరోగ్యం బాగుండాలంటే, మంచి ఆహార పదార్థాలను తెలుసుకోవాలి. మనకి అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే, ఆహార పదార్థాలని తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మెంతి ఆకులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడతాయి. శీతాకాలంలో శరీరంలో వేడికి, అలానే ఆరోగ్యంగా ఉంచడానికి మెంతికూర బాగా సహాయం చేస్తుంది. మెంతికూరలోని ఐరన్, డైటరీ ఫైబర్, … Read more

Carrot Juice In Winter : చ‌లికాలంలో క్యారెట్ జ్యూస్ ని తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Carrot Juice In Winter : శీతాకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మనం పాటించే చిన్న చిన్న పద్ధతులు, మన ఆరోగ్యాన్ని బాగా ఉండేటట్టు చేస్తాయి. మనకి శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు, పండ్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. క్యారెట్ కూడా ఇందులో ఒకటి. క్యారెట్ రుచిగా ఉండడమే కాదు. పోషకాలతో నిండి ఉంటుంది. క్యారెట్లలో విటమిన్ ఏ తో పాటుగా, విటమిన్ సి, విటమిన్ … Read more

Apple : బెడ్ కాఫీ, టీల‌కు బ‌దులుగా దీన్ని రోజూ ఒక‌టి తినండి..!

Apple : సాధార‌ణంగా మ‌న‌లో అధిక‌శాతం మంది ఉద‌యం నిద్ర లేవ‌గానే బెడ్ మీద ఉండ‌గానే బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు. బెడ్‌పై ఉండే టీ లేదా కాఫీ తాగి కానీ ఏ ప‌నీ మొద‌లు పెట్ట‌రు. కొంద‌రు ఉదయం నిద్ర‌మ‌త్తును వ‌దిలించుకుని యాక్టివ్‌గా ఉండేందుకు టీ, కాఫీల‌ను తాగితే, మ‌రికొంద‌రికి అది అల‌వాటుగా ఉంటుంది. అయితే అస‌లు నిజానికి ఉద‌యం బెడ్ టీ, కాఫీకి బ‌దులుగా బెడ్ ఆపిల్ తింటే ఎంతో మంచిద‌ట‌. అవును, … Read more

Dragon Fruit : దీన్ని తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్ చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. చూసేందుకు డ్రాగ‌న్‌ను పోలిన ఆకృతి ఉంటుంది క‌నుక‌నే దీన్ని డ్రాగ‌న్ ఫ్రూట్ అని పిలుస్తారు. డ్రాగ‌న్ ఫ్రూట్ ఎక్కువగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాల‌లో పండుతుంది. ఇక ఈ పండు రుచి కివీ, పైనాపిల్‌ల‌ను పోలి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే డ్రాగ‌న్ ఫ్రూట్ తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగ‌న్ … Read more

Okra : బెండ‌కాయ‌ల‌ను అంత తేలిగ్గా తీసుకోకండి.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Okra : మ‌నం త‌ర‌చూ తినే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. బెండ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. కొంద‌రు మాత్రం ఇవి జిగురుగా ఉంటాయ‌న్న కార‌ణం వ‌ల్ల వీటిని తినేందుకు అంత‌గా ఆసక్తిని చూప‌రు. అయితే వాస్త‌వానికి మ‌న‌కు బెండ‌కాయ‌ల వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బెండ‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌ను మ‌నం వీటి వ‌ల్ల పొంద‌వ‌చ్చు. ఇక బెండ‌కాయ‌ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Rajma Beans : వీటిని 12 గంట‌ల‌పాటు నాన‌బెట్టి తినండి.. షుగ‌ర్‌, అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు..

Rajma Beans : చాలామంది, ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. నిజానికి, మనం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. చిక్కుడు జాతికి చెందిన రాజ్మా ని కూడా, చాలామంది వాడుతూ ఉంటారు. వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. రాజ్మా బీన్స్ ని తీసుకోవడం వలన, అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రాజ్మా ని తీసుకోవడం వలన, ప్రోటీన్ కూడా బాగా అందుతుంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా, రాజ్మా తీసుకోవచ్చు. మాంసాహారం … Read more

Spinach Benefits : పాల‌కూర‌ను త‌ర‌చూ తినండి.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Spinach Benefits : పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పాలకూరతో, అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పాలకూరని డైట్లో చేర్చుకోవడం వలన, అద్భుతమైన ప్రయోజనాలని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి, పాలకూరని తీసుకుంటే, ఎటువంటి లాభాలని పొందవచ్చు..?, ఏ ఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూర తీసుకోవడం వలన, పోషకాలు బాగా అందుతాయి. వీటిలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఫైబర్, నీటి కంటే ఎక్కువ ఉంటాయి. పాలకూరని … Read more

బాదంప‌ప్పును రోజూ అస‌లు ఎన్ని తినాలి..? ఎలా తినాలి..? ఎప్పుడు తింటే మంచిది..?

డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోకెల్లా బాదంప‌ప్పుల‌ను అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంగా చెబుతుంటారు. ఈ ప‌ప్పులో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. బాదంప‌ప్పును చాలా మంది నేరుగా తిన‌డ‌మే కాకుండా స్వీట్ల త‌యారీలో ఉపయోగిస్తుంటారు. బాదంప‌ప్పు రుచి అద్భుతంగా ఉంటుంది. క‌నుక ఈ ప‌ప్పును చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. అయితే బాదంప‌ప్పును రోజూ చాలా మంది ఇష్టం వ‌చ్చిన‌ట్లు తింటుంటారు. కానీ ఈ ప‌ప్పును ఎలా ప‌డితే అలా, ఎప్పుడు ప‌డితే … Read more