Amrutha Kada Mokka : మ‌న‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భించే మొక్క ఇది.. ఉప‌యోగాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..

Amrutha Kada Mokka : మ‌న ఇంటి ప‌రిస‌రాల‌లో, పొలాల గ‌ట్ల మీద విరివిరిగా క‌నిపించే మొక్క‌ల్లో అమృత‌కాడ మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. అంద‌రూ ఈ అమృత‌కాడ మొక్క‌ను క‌లుపు మొక్క‌గా భావిస్తారు. కానీ ఈ మొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. దీనిని వెన్న దేవి, నీరు క‌సు అని కూడా అంటారు. ఆసియా, ఆఫ్రికా దేశాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా కనిపిస్తుంది. ఈ మొక్క … Read more

Avise Chettu : ఈ చెట్టు ఎక్క‌డ కనిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Avise Chettu : అవిసె చెట్టు.. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. త‌మ‌ల‌పాకు తోట‌ల్లో త‌మ‌ల‌పాకు తీగ‌ను అల్లించ‌డానికి ఈ చెట్టును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీనిని అవిశె చెట్టు అని కూడా అంటారు. ఈ అవిసె చెట్టు చూడ‌డానికి మామూలుగా ఉన్నా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టును ఉప‌యోగించి … Read more

Chilli Plant : మిర‌ప‌చెట్టు వ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంటనే తెచ్చి ఇంట్లో పెంచుకుంటారు..!

Chilli Plant : మ‌నం ప్ర‌తి రోజూ వంట‌ల త‌యారీలో ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల త‌యారీలో, చ‌ట్నీల త‌యారీలో, రోటి ప‌చ్చ‌ళ్ల త‌యారీలో వీటిని మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. కొంద‌రు ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను నేరుగా కూడా తింటూ ఉంటారు. ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. అయితే కేవ‌లం మిర‌ప‌కాయ‌లే కాకుండా మిర‌ప చెట్టు ఆకులు కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే … Read more

Curry Leaves Plant : క‌రివేపాకు చెట్టును ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Curry Leaves Plant : మ‌న‌లో చాలా మంది ఎంతో డ‌బ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారీ మ‌నం సంపాదించే డ‌బ్బు ఒక్క‌సారిగా ఆగిపోతుంది. దీంతో మ‌నం ఎన్నో ఆర్థిక స‌మ‌స్య‌లను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ఈ ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ మ‌నం ఈ ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌లేకపోతుంటాం. అలాంట‌ప్పుడు మ‌న ఇంట్లో ఈ ఒక మొక్కను పెంచుకుంటే చాలు మ‌న … Read more

Dusara Mokka : న‌రాల బ‌ల‌హీన‌త ఉన్న‌వారికి వ‌రం.. ఈ మొక్క‌.. క‌నిపిస్తే వ‌ద‌లొద్దు..!

Dusara Mokka : గ్రామాల‌లో , రోడ్ల‌కు ఇరు వైపులా, పొలాల గ‌ట్ల మీద‌, చెట్ల‌కు అల్లుకుని పెరిగే తీగ జాతికి చెందిన మొక్క‌ల్లో దూస‌ర తీగ కూడా ఒక‌టి. చూడ‌డానికి పిచ్చి మొక్క‌లా ఉండే ఈ దూస‌ర తీగ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దూస‌ర తీగ అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ తీగను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. దూస‌ర … Read more

Thotakura : తోట‌కూర‌ను తిన‌డం లేదా.. అయితే ఈ లాభాల‌ను మీరు మిస్ చేసుకున్న‌ట్లే..!

Thotakura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో చాలా మంది తోట‌కూర‌ను పెంచి మ‌రీ తినే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో రుచిక‌ర‌మైన భోజ‌నానికి అల‌వాటు ప‌డి దీన్ని తినడ‌మే చాలా మంది మానేశారు. కానీ తోట‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తోట‌కూర మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తగ్గించి, ఆక‌లిని పెంచుతుంది. ఇందులో అధికంగా ఉండే … Read more

Hibiscus Plant : అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం.. మందార చెట్టు.. ఎలా ఉపయోగించాలంటే..?

Hibiscus Plant : మ‌నం ఇంటి ఆవ‌ర‌ణ‌లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. మ‌నం పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెల‌సు. మందార పువ్వులుచూడ‌డానికి ఎంతో అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. మ‌న‌కు వివిధ రంగుల్లో మంద‌ర పువ్వులు ల‌భిస్తాయి. దైవారాధ‌న‌లో కూడా ఈ పువ్వుల‌ను మ‌నం ఉప‌యోగిస్తాం. మ‌న‌సుకు ఆహ్లాదాన్ని క‌లిగించే ఈ మందార పువ్వుల‌ను ఆయుర్వేదంలో కూడా ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. మందార చెట్టు … Read more

Gaju Theega Mokka : ఈ కాయ‌లు ఎక్క‌డైనా కనిపిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Gaju Theega Mokka : మ‌న చుట్టూ అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. కొన్ని మొక్క‌లకు కాసిన కాయ‌లు ఎంతో రుచిగా ఉంటాయి. వాటిని తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆ కాయ‌ల‌ను మ‌నం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. ఇలా ఎంతో రుచిగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే కాయ‌ల‌ను ఇచ్చే మొక్క‌ల్లో.. గాజు తీగ మొక్క కూడా ఒక‌టి. దీనిని అడ‌వి ద్రాక్ష మొక్క, బుబ‌టి తీగ మొక్క అని కూడా … Read more

Coriander Leaves : కొత్తిమీర‌ను రోజూ తిన‌క‌పోతే.. ఎన్నో లాభాల‌ను కోల్పోతారు..

Coriander Leaves : కొత్తిమీర.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. వంటల‌ త‌యారీలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తాము. కొత్తిమీరతో చేసే ప‌చ్చ‌డి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. కొత్తిమీర‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంటల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొత్తిమీర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్యక‌ర‌మైన‌ ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో కొత్తిమీర ఎంత‌గానో … Read more

Pichi Thotakura : దీన్ని క‌లుపుమొక్క అనుకుంటే పొర‌పాటు.. కూర‌గా చేసుకుని తింటే అనేక లాభాలు..!

Pichi Thotakura : ఆయుర్వేదం ద్వారా మ‌నం ర‌క‌ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ప్ర‌కృతిలో ల‌భించే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ను ఉప‌యోగించి మ‌నం ఎంతో చ‌క్క‌ని ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌నం ఔష‌ధంగా ఉప‌యోగించుకోగ‌లిగిన మొక్క‌ల్లో పిచ్చి తోట‌కూర మొక్క కూడా ఒక‌టి. దీనిని చిల‌క తోట కూర‌, కోడి జుట్టు ఆకు అని కూడా అంటారు. ఇది మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతూనే ఉంటుంది. దీనిని ప్ర‌త్యేకంగా నాటాల్సిన ప‌ని లేదు. గాలి ద్వారా ఈ … Read more