Rose Flowers : గులాబీ పువ్వులతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా ? తప్పక ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క..!
Rose Flowers : చూడగానే చక్కని అందంతో, సువాసనతో ఎవరినైనా ఆకట్టుకునే పువ్వుల్లో గులాబీ పువ్వు కూడా ఒకటి. వివిధ రంగుల్లో ఉండే గులాబీ పువ్వులు మనకు లభిస్తాయి. ఈ గులాబీ చెట్లను మన ఇంటి ఆవరణలో సులువుగా పెంచుకోవచ్చు. గులాబీ పువ్వులను కేవలం అలంకరణ కోసమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. గులాబీ పువ్వుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని సంస్కృతంలో శతపత్రి, సౌమ్య గంధ అని పిలుస్తారు. మనకు దేశవాళీ గులాబీలు, … Read more









