Ponnaganti Kura : ఈ కూర ఎక్క‌డ క‌నిపించినా.. ఇంటికి తెచ్చుకుని వండుకుని తినండి.. ఎందుకంటే..?

Ponnaganti Kura : ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. ఈ ఆకుకూర మ‌న‌కు గ్రామాల్లో విరివిరిగా ల‌భిస్తుంది. పొన్న‌గంటి కూర‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ ఆకుకూర విశిష్ట‌త‌ను గ్ర‌హించిన మ‌న పెద్ద‌లు దీనిని మ‌న ఆహారంలో భాగంగా చేశారు. పొన్న‌గంటి కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పొన్న‌గంటి కూర వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

బట్టతలపై తిరిగి వెంట్రుకల‌ను మొలిపించే.. శక్తి ఉన్న ఈ మొక్క గురించి మీకు తెలుసా ?

మ‌న త‌ల‌పై ఊడిపోయిన వెంట్రుక‌ల‌ను తిరిగి వ‌చ్చేలా చేసే శ‌క్తి ఉన్న మొక్క మ‌న ఇంటి ప‌రిస‌రాల‌ల్లోనే ఉంద‌న్న విష‌యం మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. త‌ల‌పై వెంట్రుక‌ల‌ను మొలిపించేంత శ‌క్తి ఉన్న మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముళ్ల‌ వంగ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిని నేల వాకుడు, నేల ముల‌క‌, కంట‌కారి ఇలా ప్రాంతాల వారిగా పిలుస్తూ ఉంటారు. నిలువెల్లా ముళ్ల‌తో ఉండే ఈ మొక్క ఆకులు, పువ్వులు, కాయ‌లు, … Read more

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా.. విడిచిపెట్ట‌కుండా వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ర‌కాల ఔష‌ధ మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. ఈ మొక్క‌లు మ‌న చుట్టూనే ఉన్నా వాటిలో ఉండే ఔష‌ధ గుణాలు తెలియ‌క వాటిని మ‌నం స‌రిగ్గా ఉప‌యోగించుకోలేక‌పోతున్నాం. పిచ్చి మొక్క‌లుగా భావించిన మొక్క‌లే మ‌న‌కు వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అలాంటి మొక్క‌ల్లో అతిబ‌ల మొక్క కూడా ఒక‌టి. గ్రామాల్లో, రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ ప్ర‌దేశాల్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విరివిరిగా ఈ మొక్క మ‌న‌కు క‌న‌బ‌డుతుంది. దీనిని తుత్తుర బెండ‌, దువ్వెన కాయ‌ల … Read more

క‌రివేపాకుతో ఇలా చేస్తే.. శ‌రీరంలో కొవ్వు అస‌లు చేర‌దు..!

క‌రివేపాకు.. కూర‌ల్లో క‌రివేపాకు క‌న‌బ‌డ‌గానే మ‌న‌లో చాలా మంది ఠ‌క్కున ఏరిపారేస్తూ ఉంటారు. వంట‌ల త‌యారీలో మ‌నం విరివిరిగా క‌రివేపాకును ఉప‌యోగిస్తూ ఉంటాం. క‌రివేపాకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంటల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. క‌రివేపాకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న పెర‌ట్లో ఉండే క‌రివేపాకుతో మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని ఆయుర్వేద నిపుణులు తెలియ‌జేస్తున్నారు. క‌రివేపాకులో యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు … Read more

ఈ మొక్క ఆకుల‌ను ఉప‌యోగిస్తే.. ఎలాంటి నొప్పులు అయినా స‌రే క్ష‌ణాల్లో మాయ‌మ‌వుతాయి..!

వావిలి చెట్టు.. ఈ చెట్టు గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని సంస్కృతంలో సింధువార‌ము అని పిలుస్తారు. వినాయ‌క చ‌వితి రోజున వినాయ‌కుడిని పూజించే ఏక విసంతి ప్ర‌తాల‌లో సింధూవార పత్రం ప‌ద్నాలుగ‌వ‌ది. వావిలి చెట్టు మ‌న‌కు గ్రామాల‌లో, రోడ్డుకు ఇరువైపులా విరివిరిగా క‌న‌బ‌డుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ చెట్టును ఎప్ప‌టి నుండో ఔష‌ధంగా వినియోగిస్తున్నారు. ఈ చెట్టులో ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి … Read more

Parika Pandlu : రోడ్డు ప‌క్క‌న పెరిగే చెట్ల‌కు పండే పండ్లు ఇవి.. తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Parika Pandlu : ప్ర‌కృతి మ‌న‌కు కొన్ని ర‌కాల పండ్ల చెట్ల‌ను స‌హ‌జ సిద్ధంగా పెంచి అందిస్తోంది. అలాంటి వాటిల్లో ప‌రిక పండ్ల చెట్టు కూడా ఒక‌టి. గ్రామాల్లో, అట‌వీ ప్రాంతాల్లో, రోడ్డుకు ఇరు వైపులా ప‌రిక పండ్ల చెట్టు ఎక్కువ‌గా పెరుగుతుంది. ఈ పండ్ల చెట్టు ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఇత‌ర చెట్ల‌ను ఆధారంగా చేసుకుని ఈ చెట్టు ఎక్కువ‌గా పెరుగుతుంది. దీనిని ఆంగ్లంలో జాక్ అండ్ జుజుబ్ అని పిలుస్తారు. మ‌న‌లో చాలా మంది … Read more

Tulsi Plant : తులసి మొక్క సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి.. ఇంట్లో ఉంటే ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

Tulsi Plant : మ‌నం నిత్యం పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి. హిందూ సాంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఎంతో విశిష్ట‌త ఉంది. తుల‌సి మొక్క‌ను సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి స్వ‌రూపంగా భావిస్తారు. ఈ మొక్క విశిష్ట‌త‌ను గ‌ర్తించిన మ‌న పూర్వీకులు ఈ మొక్క‌ను మ‌న పెర‌ట్లో భాగం చేశారు. తుల‌సి మొక్కను కేవ‌లం పూజించ‌డానికి మాత్ర‌మే కాకుండా మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. తుల‌సి మొక్క‌ను … Read more

Tella Jilledu : తెల్ల జిల్లేడు మొక్క‌తో ఎన్ని లాభాలో.. తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Tella Jilledu : ఆయుర్వేదంలో ఎంతో విశిష్ట‌త క‌లిగిన మొక్క‌ల్లో జిల్లేడు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క విశిష్ట‌తను గుర్తించిన మ‌న పూర్వీకులు దీనిని ఆయుర్వేదంతోపాటు దైవ కార్యాల్లో కూడా విరివిరిగా వాడుతున్నారు. జిల్లేడు మొక్క‌ల‌లో తెలుపు రంగు పూలు పూసే జిల్లేడు, వంగ‌పండు పూలు పూసే జిల్లేడు ఇలా రెండు ర‌కాలు ఉంటాయి. మ‌న‌కు తెల్ల జిల్లేడు మొక్క ఎక్కువ‌గా క‌నిపించ‌దు. దీనినే శ్వేతార్కం అని కూడా అంటారు. ఈ మొక్కలో ప్ర‌తి భాగం … Read more

Konda Pindi Plant : మూత్ర పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించే మొక్క ఇది.. క‌లుపు మొక్క అనుకుంటే పొర‌పాటు..!

Konda Pindi Plant : కొండ‌పిండి మొక్క‌.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. సంక్రాంతి పండ‌గ రోజు ముగ్గులో ఎక్కువ‌గా ఈ కొండ‌పిండి మొక్క‌ను ఉంచుతారు. మ‌న‌లో చాలా మంది ఈ మొక్క‌ను క‌లుపు మొక్క అని తేలిక‌గా తీసుకుంటారు. కానీ ఈ మొక్కలో ఉండే ఔష‌ధ గుణాల గురించి తెలిస్తే మ‌నం ఆశ్చ‌ర్య పోవాల్సిందే. మ‌న‌కు వ‌చ్చే మూత్రపిండాల స‌మ‌స్య‌ల‌న్నింటినీ న‌యం చేయ‌డంలో ఈ మొక్క … Read more

Reddyvari Nanu Balu : దీన్ని చూస్తే పిచ్చి మొక్క అనుకుంటారు.. కానీ దీని లాభాలు అద్భుతం..!

Reddyvari Nanu Balu : మ‌న చుట్టూ ఉండే ఆయుర్వేద మొక్క‌ల్లో రెడ్డి వారి నానుబాలు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బడుతుంది. చాలా మంది దీనిని పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఈ రెడ్డి వారి నానుబాలు మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న‌కు వ‌చ్చే పలు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క‌ను ఔష‌ధంగా … Read more