Holy Basil Leaves : ఈ ఒక్క ఆకు చాలు.. మీ ఫ్యామిలీ డాక్టర్ లా పనిచేస్తుంది..!
Holy Basil Leaves : తులసి మొక్క.. మనం నిత్యం పూజించే మొక్కల్లో ఇది ఒకటి. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క లేని ఇల్లు గుడి లేని ఊరు మన దేశంలోనే ఎక్కడా కనిపించవని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే తులసి మొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరిలో శంకరుడు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేవాలయంలో ఇచ్చే తీర్థంలో తులసిని కలుపుతారు. తులసి మొక్కలో ఎన్నో … Read more









