Budimi Kaya : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..

Budimi Kaya : గ్రామాల్లో, రోడ్ల ప‌క్క‌న‌, బీడు భూముల్లో, పొలాల గ‌ట్ల మీద మ‌న‌కు కనిపించే మొక్క‌ల్లో బుడిమి కాయ మొక్క ఒక‌టి. దీనిని బుడ్డ‌కాయ మొక్క‌, కుప్పంటి మొక్క అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు. వీటిలో చాలా ర‌కాలు ఉంటాయి. ఈ మొక్క చూడ‌డానికి ముదురు ఆకుల‌తో, చిన్న చిన్న కాయ‌ల‌తో రెండున్న‌ర అడుగులు పెరుగుతుంది. గ్రామాల్లో ఈ మొక్క కాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి … Read more

Holy Basil For Hair Growth : తులసి ఆకుల్లో దీన్ని క‌లిపి రాస్తే.. జుట్టు అస‌లు ఆగ‌కుండా పెరుగుతూనే ఉంటుంది..

Holy Basil For Hair Growth : చెట్ల‌ను పూజించే సాంప్ర‌దాయం మ‌న భార‌త దేశంలోనే చూడ‌వ‌చ్చు. మ‌నం నిత్యం పూజించే చెట్ల‌ల్లో తుల‌సి చెట్టు ఒక‌టి. హిందూ సంప్ర‌దాయంలో తుల‌సి చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. మ‌న పురాణాల్లో కూడా తుల‌సి చెట్టు విశిష్ట‌త గురించి వివ‌రించ‌బ‌డింది. తుల‌సి చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. మ‌న ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడ‌డంలో తుల‌సి చెట్టు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం … Read more

Custard Apple Leaves : సీతాఫ‌లం మాత్ర‌మే కాదు.. దాని ఆకులు, గింజ‌లు కూడా ఉప‌యోగ‌క‌ర‌మే..!

Custard Apple Leaves : మ‌న‌కు కాలానుగుణంగా కొన్ని ర‌కాల పండ్లు, ఫ‌లాలు ల‌భిస్తూ ఉంటాయి. ఇలా ల‌భించే వాటిల్లో సీతాప‌లం కూడా ఒక‌టి. చ‌లికాలంలో ఈ పండ్లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. సీతాఫ‌లం ఎంత‌టి క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. వీటిని తినాల‌నే కోరిక‌తో ఎంత ధ‌రైనా వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు చాలా మంది. ఈ పండ్ల‌ను తిన‌డం కోసం చ‌లికాలం ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూసే వారు ఉన్నార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. … Read more

Kidneys Health : కిడ్నీలో రాళ్ల‌ను వేగంగా క‌రిగించే ఆకు ఇది.. ఎలా వాడాలంటే..?

Kidneys Health : మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ‌రీరం స‌క్ర‌మంగా పనిచేయాలంటే మూత్ర‌పిండాలు నిరంత‌రం ప‌ని చేయాలి. శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాలు, విష ప‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు వ‌డ‌పోసి బ‌య‌ట‌కు పంపిస్తాయి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మూత్ర‌పిండాల‌లో రాళ్ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. మ‌న తీసుకునే ఆహారంలో మార్పులు చేయ‌డం, స‌రైన జీవ‌న విధానాన్ని పాటించ‌డం … Read more

Tulsi Plant : ఇంటి ఆవర‌ణ‌లో క‌చ్చితంగా తుల‌సి మొక్క‌ను పెంచాలి.. ఎందుకో తెలుసా..?

Tulsi Plant : కొంత‌మంది మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాల‌నిపిస్తుంది. కొంత‌మంది మాట్లాడితే వీళ్లు ఎప్పుడూ వెళ్లిపోతారా అనిపిస్తుంది. కొంద‌రికి చ‌క్క‌ని స్వ‌రం ఉంటుంది. క‌నుక వాళ్లు మాట్లాడిన కొద్ది వినాల‌నిపిస్తుంది. కొంద‌రు మాట్లాడితే అర్థం కాక వారిపై విసుగు వ‌స్తుంది. అలా మాట అందంగా రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం స్వ‌ర‌పేటిక‌. దీని నుండి చ‌క్క‌ని స్వ‌రం వ‌స్తుంది. అందుకే వారి మాటలు తియ్య‌గా తేనె ప‌లుకుల్లా ఉండి మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంది. జలుబు చేసిన‌ప్పుడు, స్వ‌ర పేటిక … Read more

Tulsi Leaves : తులసి ఆకుల‌ను వాడ‌డం మ‌రిచిపోకండి.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Tulsi Leaves : మనం అత్యంత ప‌విత్రంగ భావించే మొక్క‌ల్లో తుల‌సి ఒక‌టి. ఈ మొక్క‌ను దేవ‌త‌గా భావించి మ‌నం నిత్యం పూజ‌లు చేస్తూ ఉంటాం. తుల‌సి మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. ఆయుర్వేదంలో అనేక వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో తుల‌సిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటారు. మన ఆరోగ్యాన్ని కాపాడ‌డంతో అందాన్ని కాపాడ‌డంలో తుల‌సి మొక్క ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. వివిధ ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాల‌లో కూడా తుల‌సి ఆకుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. … Read more

Curry Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 4 క‌రివేపాకు ఆకుల‌ను న‌మిలి తినండి.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..

Curry Leaves : క‌రివేపాకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. కూర‌ల్లో క‌రివేపాకు విరివిరిగా వాడుతూ ఉంటాం. క‌రివేపాకు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంట‌ల్లో క‌రివేపాకును వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంది. అయితే చాలా మంది కూర‌ల్ల‌లో క‌రివేపాకును ఏరి ప‌క్క‌కు పెడుతుంటారు. క‌రివేపాకులో ఉండే ఔష‌ధ గుణాల గురించి తెలిస్తే మాత్రం క‌రివేపాకును ఎప్ప‌టికి ప‌క్క‌కు పెట్టరు. క‌రివేపాకు తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అస‌లు క‌రివేపాకులో ఉండే … Read more

Billa Ganneru : మీ ఇంట్లో త‌ప్ప‌క పెంచుకోవాల్సిన మొక్క‌.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాదు..

Billa Ganneru : మ‌నం అందం కోసం ఇంటి పెర‌ట్లో, ఇంటి ముందు ర‌క‌ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో బిళ్ల గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క జీవిత‌కాలం ప్ర‌తిరోజూ పూలు పూస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని నిత్య‌పుష్పి, స‌దా పుష్పి అనే పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. సంస్కృతంలో దీనిని నిత్య క‌ళ్యాణి అనే పేరుతో పిలుస్తారు. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వల్ల మ‌నం అనేక … Read more

Betel Leaves : ఈ ఆకుల‌ను వాడితే.. హాస్పిట‌ల్ అస‌లు గుర్తుకు రాదు..!

Betel Leaves : హిందూ సాంప్ర‌దాయంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. శుభ‌కార్యానికి వ‌చ్చిన ప్ర‌తి అతిథికి కూడా తాంబూలాన్ని ఇవ్వ‌డం ఆన‌వాయితీ. తాంబూలంగా ఇచ్చే వాటిల్లో త‌మ‌ల‌పాకు కూడా ఒక‌టి. కొంద‌రు దేవుళ్ల‌కు కూడా త‌మ‌ల‌పాకుల‌తో పూజ‌లు చేస్తుంటారు. కేవ‌లం పూజ‌ల‌కు మాత్ర‌మే కాదు ఆరోగ్యానికి కూడా త‌మ‌ల‌పాకు ఎంత‌గానో మేలు చేస్తుంది. త‌మ‌ల‌పాకుల‌లో ఎముక‌ల‌కు మేలు చేసే క్యాల్షియంతోపాటు ఫోలిక్ యాసిడ్, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి లు కూడా ఉన్నాయి. దీనిని తిన‌డం … Read more

Atika Mamidi : ఈ ఆకుల ర‌సాన్ని తాగితే.. కిడ్నీ స్టోన్లు పిండి పిండి అవ్వాల్సిందే..!

Atika Mamidi : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వేలు, ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టినా న‌యం కాని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ ఔష‌ధ మొక్క‌ల‌తో న‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్లో అటిక మామిడి మొక్క కూడా ఒక‌టి. అటిక మామిడి మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న పూర్వీకులు పైసా ఖ‌ర్చు లేకుండా అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డి ఎంతోకాలం … Read more